ETV Bharat / bharat

ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసిన కిరాతకులకు 20 ఏళ్ల జైలు - guriya rape case verdict

దిల్లీలో 7 ఏళ్ల క్రితం జరిగిన గుడియా అత్యాచార కేసులో నేడు తీర్పు వెలువడింది. దోషులు ఇద్దరికీ 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.

gudiya
gudiya
author img

By

Published : Jan 30, 2020, 4:55 PM IST

Updated : Feb 28, 2020, 1:22 PM IST

దిల్లీలో సంచలనం సృష్టించిన గుడియా అత్యాచార కేసులో కడ్కడ్​డూమ కోర్టు తీర్పు వెలువరించింది. దోషులు ప్రదీప్​, మనోజ్​కు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించింది.

2013లో ఐదేళ్ల బాలిక గుడియాపై ప్రదీప్​, మనోజ్​ అత్యాచారం చేశారు. అనంతరం బాలికను చంపేయడానికి ప్రయత్నించారు.

Intro:पुर्वी दिल्लीः सात साल की लंबी कानूनी लड़ाई के बाद आखिरकार गुड़िया को इंसाफ़ मिला हैं। कड़कड़डूमा कोर्ट ने 5 साल की गुड़िया के साथ सामुहिक बलात्कार और हत्या के प्रयास के दोषी प्रदीप और मनोज को 20 की सज़ा सुनाई है ।

Body:आपको बता दें कि 18 जनवरी को कड़कड़डूमा कोर्ट ने प्रदीप और मनोज को दोष करार दिया था

Conclusion:
Last Updated : Feb 28, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.