ETV Bharat / bharat

ఐఈడీ పేలుడులో 15మంది జవాన్లకు గాయాలు - నక్సల్

ఝార్ఖండ్​లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు నక్సల్స్. ఈ ఘటనలో 15 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.

నక్సల్స్ బాంబు దాడిలో 11మంది కి గాయాలు
author img

By

Published : May 28, 2019, 9:09 AM IST

Updated : May 28, 2019, 11:59 AM IST

ఝార్ఖండ్​లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా నక్సల్స్​ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురిని హెలికాప్టర్​లో రాంచీకి తరలించారు. సరాయికేలా కర్సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంతంలో సీఆర్​పీఎఫ్​ ప్రత్యేక దళం కోబ్రా, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు.ఈ బృందం లక్ష్యంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో మందుపాతర పేల్చారు నక్సల్స్.

గాయపడిన వారిలో 13 మంది సీఆర్​పీఎఫ్ సిబ్బంది, మరో ఇద్దరు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వారున్నారు.

భద్రతా దళాలు ఘటనా స్థలిని అధీనంలోకి తీసుకున్నాయి. నక్సల్స్ వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దోషులను శిక్షిస్తామన్నారు.

Bulandshahr (UP), May 28 (ANI): Former Bulandshahr MP and Samajwadi Party (SP) leader, Kamlesh Balmiki was found dead at his residence in UP's Khurja on Monday. While speaking to media persons, Khurja Circle Officer Gopal Singh said, "Prima facie it was a case of poisoning. Body has been sent for postmortem. His house was bolted from inside. It was somehow opened by 4 members of the family. The iron gate of the room, where Balmiki's body was found, was also locked from inside and the family members had to open that as well." Balmiki had won from Bulandshahr Parliamentary constituency in the 2009 Lok Sabha elections.
Last Updated : May 28, 2019, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.