ETV Bharat / bharat

'ముజఫర్​పుర్' కేసులో దోషులుగా 19 మంది- 28న శిక్ష ఖరారు

muzaffarpur
ముజఫర్​పుర్ ఆశ్రమ బాలికల కేసులో జనవరి 28న తీర్పు
author img

By

Published : Jan 20, 2020, 2:36 PM IST

Updated : Jan 20, 2020, 3:24 PM IST

15:16 January 20

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్ ముజఫర్​పుర్ ఆశ్రమ బాలికల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న 19మందిని దోషులుగా తేల్చింది దిల్లీ కోర్టు. ఒకరిని నిర్దోషిగా ప్రకటించింది. దోషులకు శిక్షను ఈనెల 28న ఖరారు చేస్తామని చెప్పింది.

సామూహిక అత్యాచార ఆరోపణలు, పోక్సో చట్టం కింద నమోదైన కేసుపై విచారణ చేపట్టారు అదనపు సెషన్స్​ కోర్టు జడ్జి సౌరభ్ కుల్​శ్రేష్ఠ. సీబీఐ సమర్పిచింన ఆధారాలను పరిగణనలోకి తీసుకుని నిందితులను దోషులుగా తేల్చారు. 

ఇదీ జరిగింది

ముజఫర్​పుర్​లోని ఓ సామాజిక సేవాసంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో పలువురు బాలికలపై లైంగిక, భౌతిక దాడులు జరిగాయని, కొందరు హత్యకు గురయ్యారని ఆరోపణలు వచ్చాయి. టాటా ఇన్​​స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)చేసిన పరిశోధనలో ఈ నిజాలు వెలుగుచూశాయి. 

టిస్ నివేదిక ఆధారంగా ఎఫ్​ఐఆర్ దాఖలు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం బిహార్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాల్సిందిగా సూచించింది. బిహార్​ నుంచి దిల్లీలోని పోక్సో కోర్టుకు కేసు విచారణను బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో మరో 16 ఆశ్రమాలపై విచారణ జరిపేందుకు సీబీఐ అనుమతి కోరింది. అనంతరం దర్యాప్తు చేపట్టి 13 ఆశ్రమాలపై కేసు నమోదు చేసింది. దర్యాప్తు వివరాలను కోర్టుకు నివేదించింది. విచారణ సంస్థ ప్రవేశపెట్టిన ఆధారాల మేరకు 19మంది నిందితులను దోషులుగా తేల్చింది దిల్లీకోర్టు.

14:43 January 20

జనవరి 28న శిక్ష ఖరారు...

బిహార్​ ముజఫర్​పుర్​లోని ఆశ్రమంలో బాలికల హత్య కేసులో దోషులుగా తేలిన 19 మందికి జనవరి 28న శిక్ష ఖరారు చేయనుంది దిల్లీ కోర్టు. 

14:30 January 20

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిహార్​ ముజఫర్​పుర్ ఆశ్రమంలోని బాలికల హత్య కేసులో.. 19 మంది నిందితులను దోషులుగా ప్రకటించింది దిల్లీ కోర్టు. ​ఇందులో ఎన్జీఓ యజమాని బ్రజేష్​ ఠాకూర్​ కూడా ఉన్నాడు. ఒక నిందితుడిని నిర్దోషిగా ప్రకటించారు. 

ZCZC
PRI GEN NAT
.SRINAGAR DEL26
JK-ENCOUNTER
Three Hizbul Mujahideen terrorists killed in encounter in Shopian
         Srinagar,Jan 20 (PTI) Three Hizbul Mujahideen terrorists, including a police deserter, were killed in an encounter with security forces in Shopian district of Jammu and Kashmir on Monday, police said.
         Security forces launched a cordon and search operation in Wacchi area of Shopian district following information about presence of terrorists there, a police official said.
         He said the terrorists were asked to surrender but they opened fire towards security forces' positions.
         "In the ensuing encounter, three terrorists of Hizbul Mujahideen were killed," the official said.
         One of the slain terrorists was been identified as Adil Ahmad, a special police officer who had deserted the force in 2018 and decamped with seven AK assault rifles from the official residence of then MLA Wacchi Aijaz Ahmad Mir from Jawahar Nagar area of the city, the official said.
         The identification of the other two terrorists is being ascertained, he added.PTI MIJ
DV
DV
01201246
NNNN
Last Updated : Jan 20, 2020, 3:24 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.