ETV Bharat / bharat

బిడ్డకు 'మోదీ' పేరు పెట్టిన ముస్లిం మహిళ - మైనాజ్ బేగం

ప్రధాని పాలనకు ముగ్ధురాలైన ఓ ముస్లిం మహిళ.. తన కుమారుడికి 'నరేంద్ర దామోదరదాస్​ మోదీ' అని నామకరణం చేసింది. కుటుంబం వారించినా తన నిర్ణయంపై వెనక్కి తగ్గలేదు మైనాజ్ బేగం. చివరకు పేరు నమోదుకు కుటుంబ సభ్యులంతా కలిసి ప్రమాణపత్రం సమర్పించారు.

బిడ్డతో మైనాజ్ బేగం
author img

By

Published : May 26, 2019, 5:15 AM IST

Updated : May 26, 2019, 8:20 AM IST

ప్రధాని నరేంద్రమోదీపై అభిమానాన్ని వినూత్నంగా చాటింది ఓ ముస్లిం మహిళ. తనకు పుట్టిన కుమారుడికి 'నరేంద్ర దామోదర దాస్​ మోదీ' పేరు పెట్టాలని నిర్ణయించింది. అయితే కుటుంబ సభ్యులు ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

ఉత్తరప్రదేశ్​ గోండాలో జీవిస్తున్నారు మైనాజ్​ బేగం. ఆమె భర్త ముస్తాక్​ అహ్మద్​ దుబాయిలో ఉంటున్నాడు. ఈ నెల 23న వారికి ఓ కుమారుడు జన్మించాడు. ఆ పిల్లాడికి మోదీ పేరు పెట్టాలని బేగం భీష్మించగా ముస్తాక్​ వారించాడు. అతని తండ్రి ఇద్రీస్​ కూడా ఆమె మనసు మార్చేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె పట్టు విడువలేదు. చివరికి పేరు నమోదుకు కుటుంబమంతా కలిసి స్థానిక పంచాయతీ కార్యాలయంలో ప్రమాణ పత్రం సమర్పించారు.

"దేశంకోసం మోదీ ఎంతో కష్టపడుతున్నారు. సంక్షేమ పథకాలు ఎంతో బాగున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. పేద మహిళలకు వంట చేసుకునేందుకు ఉచితంగా గ్యాస్​ అందించారు. ఇది మేం వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరి జోక్యం, బలవంతం లేదు. చట్ట ప్రకారం నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని మనవి."

-ప్రమాణ పత్రంలోని సారాంశం

ఇదీ చూడండి: సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్దాం: మోదీ

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Saturday, 25 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1446: France Lea Seydoux Content has significant restrictions, see script for details 4212587
Lea Seydoux on her new crime drama and returning to 'Bond'
AP-APTN-1129: France Sibyl Content has significant restrictions, see script for details 4212580
Virginie Efira reunites with director Justine Triet for ‘Sibyl'
AP-APTN-1030: France Parasite Content has significant restrictions, see script for details 4212577
Bong Joon-ho explores social inequality in drama, 'Parasite'
AP-APTN-0058: US Roberto Duran Content has significant restrictions, see script for details 4212553
Boxing legend Roberto Duran debuts new documentary ‘I Am Duran’
AP-APTN-2342: Internet NCT 127 Content has significant restrictions, see script for details 4212552
NCT 127 releases music video 'Superhuman' to go along with new EP

AP-APTN-2312: US Joe Mantegna Content has significant restrictions, see script for details 4212536
Joe Mantegna prepares for 30th National Memorial Day Concert
AP-APTN-2228: France Sibyl premiere Content has significant restrictions, see script for details 4212528
Justine Triet returns to Cannes with her dramedy 'Sibyl'
AP-APTN-2227: France Rambo V AP Clients Only 4212542
Sylvester Stallone walks Cannes red carpet to promote 'Rambo V: Last Blood"
AP-APTN-2213: US Michael Sheen Brexit AP Clients Only 4212547
Michael Sheen doesn't agree with Theresa May's politics but says as a person, 'she's been through a very difficult time'
AP-APTN-1916: Italy Street Artist AP Clients Only 4212524
Street artist Maupal, known for his provocative graffiti of Popes and politicians, takes his work off the street and into an art gallery in Rome
AP-APTN-1915: US Brandon Maxwell Content has significant restrictions, see script for details 4212526
Brandon Maxwell talks 'Project Runway,' undressing Lady Gaga
AP-APTN-1844: Italy Prince Harry AP Clients Only 4212525
Prince Harry plays charity polo match in Rome
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : May 26, 2019, 8:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.