ETV Bharat / bharat

కుక్కలపై బదిలీ వేటు... సర్పంచ్​పై కూడా! - స్నిఫ్ఫర్

మధ్యప్రదేశ్​ ప్రభుత్వం పోలీసు పటాలానికి చెందిన ట్రాకర్​, స్నిఫ్ఫర్​, నార్కో కుక్కలను, వాటి శిక్షకులను బదిలీ చేసింది. ఈ చర్యను తప్పుబట్టిన భాజపా... కమల్​నాథ్​ ప్రభుత్వం కావాలనే అక్రమ బదిలీలకు పాల్పడుతోంది విమర్శలు గుప్పించింది.

కుక్కలపై బదిలీ వేటు... సర్పంచ్​పై కూడా!
author img

By

Published : Jul 13, 2019, 3:55 PM IST

పోలీసు కుక్కల బదిలీ వ్యవహారం మధ్యప్రదేశ్​లో రాజకీయ వివాదంగా మారింది. కమల్​నాథ్​ ప్రభుత్వం ఇటీవల 46 మంది పోలీసు శునకాల శిక్షకులను వారి కుక్కలతో సహా బదిలీ చేసింది. 23వ బెటాలియన్​ డాగ్ స్క్వాడ్​కు చెందిన ట్రాకర్​, స్నిఫ్ఫర్​, నార్కో కుక్కలతో పాటు వాటి శిక్షకులను వివిధ జిల్లాలకు పంపింది. వారు తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది.

సీఎం నివాసానికి కుక్కల తరలింపు..

తాజా బదిలీల్లో చింద్వారా, సత్నా, బెతుల్​ నుంచి మూడు స్నిఫ్ఫర్​ కుక్కలను భోపాల్​లోని ముఖ్యమంత్రి నివాసానికి తరలించారు. ఈ అంశాన్ని ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చుకున్న భాజపా... కమల్​నాథ్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది.

"ఘనత వహించిన కమల్​నాథ్​ ప్రభుత్వం ఆఖరికి కుక్కలనూ వదిలిపెట్టకుండా బదిలీలు చేస్తోంది."
- విజేశ్​ లూనావత్​, మధ్యప్రదేశ్​ రాష్ట్ర భాజపా ఉపాధ్యక్షుడు

భూమిని, ఆకాశాన్నీ అమ్మేస్తారు...

డాగ్​ స్క్వాడ్​ బదిలీ వ్యవహారంపై స్పందించిన భాజపా ఎమ్మెల్యే రామేశ్వర్​ శర్మ... ' కొనేవారు ఉంటే... కాంగ్రెస్ ప్రభుత్వం భూమిని, ఆకాశాన్నీ అమ్మేస్తుంది' అని ఎద్దేవా చేశారు.

సర్పంచ్ బదిలీ..

శుక్రవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం... ఓ పంచాయతీ సర్పంచ్​ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. నిజానికి పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేయబోయి పొరపాటున సర్పంచ్​ పేరును బదిలీ ఉత్తర్వులో పేర్కొంది. ఈ వ్యవహారమూ రాజకీయ రగడకు దారితీసింది.

ఇదీ చూడండి: బేటీ బచావోపై లోగోతో విద్యార్థుల రికార్డు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Sheung Shui - 13 July 2019
1. Various of march protesting against Hong Kong cross-border traders - participants waving signs and chanting
STORYLINE:
Protesters gathered in Sheung Shui on Saturday to demonstrate against Hong Kong cross-border traders.
The planned protests in the town near the border were the latest in a series of demonstrations that have spanned the last month.
The waves of protests are exposing strains unlikely to dissipate as communist-ruled Beijing's influence grows.
The end of the former British colony's 50-year grace period after China took control in 1997 is years away, and the protests have made only a minor dent in day-to-day business.
But they point to issues clouding the outlook, as investors and residents fret that the city will lose its Western-style freedoms.
Many in Hong Kong believe their future hinges on keeping the civil liberties, independent courts and other advantages Beijing promised to preserve for at least a half-century after Britain ceded control under an arrangement dubbed "one-country, two systems".
Many are now looking to how China will treat this near three-decade transition period.
Hong Kong's economy once was about a fifth the size of China's.
Now, it's a tiny fraction of that, thanks in no small part to an industrial boom driven by Hong Kong tycoons who set up factories across the border after China opened to outside investment in the 1970s.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.