ETV Bharat / bharat

మోదీ X దీదీ: నేటి కీలక పరిణామాలు

కీలక మలుపులు తిరుగుతున్న బంగాల్​ వివాదంలో మమత బెనర్జీ సత్యాగ్రహం కొనసాగిస్తున్నారు.

మోదీ X దీదీ: నేటి కీలక పరిణామాలు
author img

By

Published : Feb 4, 2019, 1:18 PM IST

Updated : Feb 4, 2019, 2:55 PM IST

కేంద్రం-బంగాల్ ప్రభుత్వం​ మధ్య వైరం మరింత తీవ్రరూపు దాల్చింది. ఆదివారం రాత్రి మొదలైన హైడ్రామా గంటగంటకు కీలక మలుపులు తిరుగుతోంది.

శారద​ కుంభకోణంలో కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్​ కుమార్​​ను ప్రశ్నించేందుకు సీబీఐ అధికారుల బృందం ఆదివారం అక్కడికి వెళ్లింది. సీబీఐ అధికారులను పోలీసులు అడ్డుకున్నారు. అధికారులు, పోలీసుల మధ్య వాదనలు జరిగి, సీబీఐ అధికారులను బలవంతంగా సమీపంలోని స్టేషన్​కు తరలించారు కోల్​కతా పోలీసులు. తర్వాత కాసేపటికి విడిచిపెట్టారు.

దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సత్యాగ్రహం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కోల్​కతాలోని మెట్రా ఛానల్​ వద్ద రాత్రి దీక్షకు దిగారు మమత. ఆమెకు విపక్షాలు మద్దతు ప్రకటించాయి.

బంగాల్​ వివాదం-తాజా పరిణామాలు...

  • 2:15PM:- ఉభయసభలు రేపటికి వాయిదా. బంగాల్​ వివాదంపై ఇరు సభల్లో గందరగోళం.
    LOK SABHA ADJOURN
    లోక్​సభ వాయిదా
  • 1:20PM:- డార్జిలింగ్​లో గూర్ఖా జనముక్తి మోర్చా ర్యాలీ. ముఖ్యమంత్రి మమత బెనర్జీకి మద్దతు.
    RALLY IN SUPPORT TO MAMATA
    మమతకు మద్దతుగా ర్యాలీ
  • 1:15PM:- ఎన్నికల సంఘాన్ని కలిసిన భాజపా బృందం. బంగాల్​లో తృణమూల్​ కాంగ్రెస్​ చర్యలపై ఈసీకి ఫిర్యాదు. రాష్ట్రంలో భాజపా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని ఆరోపణ. ప్రజాస్వామ్యంపై ఆ పార్టీకి విశ్వాసం లేదని విమర్శ.
  • 12:30PM:- బంగాల్​ వివాదంపై లోక్​సభలో వాడీవేడి చర్చ. కేంద్రం తీరును తప్పుబట్టిన విపక్షాలు. దీటుగా తిప్పికొట్టిన కేంద్ర హోంమంత్రి. సభ్యుల నిరసనలతో మధ్యాహ్నం 2గంటల వరకు లోక్​సభ వాయిదా.
  • 12:25PM:- దీక్ష కొనసాగిస్తున్న పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమత బెనర్జీ.
  • 12PM:- రాజ్యసభలో తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ సభ్యుల నిరసనలు. రాజ్యాంగాన్ని రక్షించాలంటూ నినాదాలు. మధ్యహ్నం 2 గంటల వరకు ఎగువ సభ వాయిదా.
  • 11:50AM :- బంగాల్​ వివాదంపై సమాజ్​వాదీ పార్టీ అధ్యక్షుడి స్పందన. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని ఆరోపణ. ఎన్నికలు సమీపిస్తుండగా కేంద్రం సీబీఐను దుర్వినియోగం చేస్తోందని విమర్శ.
  • 11:45AM:- పశ్చిమబంగ గవర్నర్​తో రాజ్​నాథ్ సంభాషణ. కోల్​కతాలో తాజా పరిస్థితులపై ఆరా. శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచన.​
  • 11:45AM:- లోక్​సభలో తృణమూల్​ కాంగ్రెస్​ సహా విపక్ష సభ్యుల ఆందోళన. బంగాల్​ వివాదంపై నిరసనలు. కాసేపు వాయిదాపడ్డ దిగువసభ.
  • 11AM:- సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీబీఐ. చిట్​ఫండ్​ కుంభకోణంలో విచారణకు రాజీవ్​ కుమార్​​ సహకరించేలా ఆదేశించాలని అభ్యర్థన. రేపు విచారణ చేపట్టనున్న అత్యున్నత ధర్మాసనం.
  • 10:30 AM:- ఎన్నికల కమిషన్​ను ఆశ్రయించనున్న భాజపా. బంగాల్​ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం. భాజపా ప్రతినిధుల బృందంలో నిర్మలా సీతారామన్​, ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, భూపేంద్ర యాదవ్​.
undefined

SNTV Digital Daily Planning Update, 0100 GMT
Monday 4th February 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Hakeem al-Araibi. Refugee footballer Hakeem al-Araibi is due to appear in court in Thailand. Expect at 0300.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Feb 4, 2019, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.