ETV Bharat / bharat

జులై 6న వారణాసికి ప్రధాని నరేంద్ర మోదీ - పర్యటన

జులై 6న సొంత నియోజకవర్గం వారణాసిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఆ రోజు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు మోదీ. అనంతరం పార్టీ కార్యకర్తలతో భేటీ అవుతారు.

జులై 6న వారణాసికి ప్రధాని నరేంద్ర మోదీ
author img

By

Published : Jun 30, 2019, 7:01 AM IST

Updated : Jun 30, 2019, 7:15 AM IST

జులై 6న వారణాసికి ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 6న ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో మోదీ మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

10 వేల విద్యార్థులతో...

పంచకోశి మార్గంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు భాజపా తెలిపింది. ఈ కార్యక్రమంలో దాదాపు 10వేల మంది విద్యార్థులు పాల్గొంటారని స్పష్టం చేసింది.

అనంతరం వారణాసి శివారు ప్రాంతమైన రామేశ్వరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశంకానున్నారు ప్రధాని.

లోక్​సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వారణాసిలో జులై 6న మోదీ రెండోసారి పర్యటించనున్నారు.

ఇదీ చూడండి:- వాణిజ్య యుద్ధం నుంచి స్నేహగీతం వైపు!

జులై 6న వారణాసికి ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 6న ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో పర్యటించనున్నారు. సొంత నియోజకవర్గమైన వారణాసిలో మోదీ మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించనున్నారు.

10 వేల విద్యార్థులతో...

పంచకోశి మార్గంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు భాజపా తెలిపింది. ఈ కార్యక్రమంలో దాదాపు 10వేల మంది విద్యార్థులు పాల్గొంటారని స్పష్టం చేసింది.

అనంతరం వారణాసి శివారు ప్రాంతమైన రామేశ్వరంలో పార్టీ కార్యకర్తలతో సమావేశంకానున్నారు ప్రధాని.

లోక్​సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం వారణాసిలో జులై 6న మోదీ రెండోసారి పర్యటించనున్నారు.

ఇదీ చూడండి:- వాణిజ్య యుద్ధం నుంచి స్నేహగీతం వైపు!

AP Video Delivery Log - 1800 GMT ENTERTAINMENT
Saturday, 29 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1626: Belgium Vestiville Must credit content creator;AP Clients Only 4218225
Big music fest abruptly ended over fraud suspicion, security
AP-APTN-1553: Taiwan Golden Melody Awards Arrivals PART NO ACCESS TAIWAN 4218212
Eason Chan, Denise Ho arrive at Golden Melody Awards
AP-APTN-1553: UK Scotland Royals AP Clients Only 4218218
Queen at 20th anniversary of Scottish Parliament
AP-APTN-1422: UK Glastonbury Two Door Cinema Club Content has significant restrictions, see script for details 4218204
The perks of being Two Door Cinema Club: Sunset spots and private toilets
AP-APTN-1211: Spain Wine battle AP Clients Only 4218197
Annual 'wine battle' held in Spain's Rioja region
AP-APTN-1007: UK Glastonbury Friday Content has significant restrictions, see script for details 4218184
Stormzy, Sheryl Crow perform at Glastonbury
AP-APTN-0935: US Stranger Things Premiere Content has significant restrictions, see script for details 4218182
'Stranger Things' cast promises a more artistic, scary, mature season three
AP-APTN-0039: UK Royals AP Clients Only 4218146
Queen of England participates in Ceremony of the Keys in Edinburgh
AP-APTN-2308: ARCHIVE Shay Mitchell AP Clients Only 4218133
Actress Shay Mitchell announces she's pregnant
AP-APTN-2308: ARCHIVE McPhee Foster AP Clients Only 4218125
Katharine McPhee and David Foster marry almost one year after engagement
AP-APTN-2204: US Stonewall Red Carpet AP Clients Only 4218108
George Takei lists Buttigieg campaign, legalization of same-sex marriage as great accomplishments in the 50 years since Stonewall
AP-APTN-2102: ARCHIVE Beth Chapman AP Clients Only 4218132
Family to paddle out into ocean for Beth Chapman memorial
AP-APTN-2102: ARCHIVE Elton John AP Clients Only 4218127
Elton John blasts Putin for saying liberalism is 'obsolete'
AP-APTN-2039: ARCHIVE Lily Tomlin AP Clients Only 4218124
Actress Lily Tomlin to be honored at Michigan film festival
AP-APTN-1853: US NY Stonewall at 50 AP Clients Only 4218107
Crowds flock to Stonewall for 50th anniversary
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 30, 2019, 7:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.