ETV Bharat / bharat

బ్రిటన్​ ప్రధాని బోరిస్​తో మోదీ ఫోన్​ సంభాషణ

బ్రిటన్​ నూతన ప్రధాని బోరిస్​ జాన్సన్​తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో సంభాషించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

author img

By

Published : Aug 20, 2019, 11:24 PM IST

Updated : Sep 27, 2019, 5:17 PM IST

బోరిస్​తో మోదీ

బ్రిటన్​ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్​ జాన్సన్​కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్​తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్​కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్​ శుభాకాంక్షలు చెప్పారు.

చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్​లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్​తో ప్రస్తావించారు మోదీ. ఈ హింసాత్మక ఘటనపై బోరిస్​ స్పందన కోరారు మోదీ.

ఈ ఘటనపై బోరిస్​ విచారం వ్యక్తం చేశారు. భారత హైకమిషన్, అందులోని అధికారులు, పర్యటకులకు పూర్తి భద్రత కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide excluding Japan. Max use 3 minutes. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. If using on digital or social channels, territorial restrictions must be adhered to by use of geo-blocking technologies.
SHOTLIST: Basel, Switzerland, 20th August 2019
Kento Momota (red) vs Luis Enrique Penalver (white)
1. 00:00 Kento Momota
2. 00:06 Momota wins point, leads 8-0, 1st game
3. 00:37 Momota wins 2nd game and match, 21-10, 21-7
Sai Praneeth (red) Vs Lee Dong Keun (white)
4. 00:57 Sai Praneeth wins point, trails 7-8, 1st game
5. 01:24 Sai Praneeth wins 2nd game and match, 21-16, 21-15
Zheng Si Wei & Huang Ya Qiong (red) Vs Mark Lamsfuss & Isabel Hettrich (yellow)
6. 01:54 Zheng and Huang wins 3rd game and match, 21-10, 17-21, 21-11
SOURCE: Infront Sports
DURATION: 02:22
STORYLINE: World number one Kento Momota of Japan trounced Luis Enrique Penalver of Spain in straight games to book his spot in the round of sixteen of the BWF World Championships in Basel, Switzerland on Tuesday.
Momota, who jumped to a 8-0 lead in the opening game, broke little sweat as he won 21-10, 21-7 in quick time. He will play HS Prannoy of India in the pre-quarter final.
In another second round match, India's Sai Praneeth overcame a three point deficit in the opening game and then beat his South Korean opponent Lee Dong Keun in straight games, 21-16, 21-15.
In the mixed doubles, top seeded pair of Zheng Si Wei & Huang Ya Qiong of China dropped a set before bouncing back to win in three games against German pair of Mark Lamsfuss & Isabel Hettrich. The Chinese pair won 21-10, 17-21, 21-11.
Last Updated : Sep 27, 2019, 5:17 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.