ETV Bharat / bharat

ఎన్సీపీ పగ్గాలు పవార్​ చేజారుతున్నాయి:మోదీ - CONGRESS

ప్రతికూల పరిస్థితుల కారణంగానే ఎన్​సీపీ అధినేత శరద్​పవార్​ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ తనను 'శౌచాలయ చౌకీదార్' అని చేసిన విమర్శలపై స్పందించారు మోదీ. వారు చేసే విమర్శలే తనకు ఆభరణాలవుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఎన్సీపీ పగ్గాలు పవార్​ చేజారుతున్నాయి:మోదీ
author img

By

Published : Apr 1, 2019, 1:29 PM IST

ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ చేతిలోంచి పార్టీ పగ్గాలు చేజారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. ప్రతికూల పరిస్థితులున్నాయని తెలిసే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయట్లేదని మోదీ అన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలోని వర్ధాలో భాజపా నిర్వహించిన బహిరంగ సభకు మోదీ హాజరయ్యారు. 'శౌచాలయ చౌకీదార్' అని ప్రతిపక్షం చేసిన విమర్శలపై స్పందించారు. దేశంలో మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యతను గర్వంగా భావిస్తానని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల విమర్శలే తనకు ఆభరణాలన్నారు మోదీ.

భాజపా సభలో మాట్లాడుతున్న మోదీ

SNTV Digital Daily Planning, 0700 GMT
Monday 1st April 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Arsenal v Newcastle United in English Premier League. Expect at 2200.
SOCCER: Pep Guardiola assesses Manchester City's EPL title race ambitions. Expect at 0900.
SOCCER: Reaction after Racing Club wins Argentinian national soccer championship. Already moved.
SOCCER: Barcelona prepare to face Villareal in La Liga. Expect at 2030.
SOCCER: Juventus get set to play Cagliari in Serie A. Expect at 1330.
SOCCER: Cagliari look ahead to their Serie A game against Juventus. Expect at 1430.
SOCCER: AFC Cup, Group C, Al Ahed v Al Suwaiq. Expect at 1630.
SOCCER: AFC Cup, Group C, Qadsia SC v Malkiya Club. Expect at 1900.
SOCCER: AFC Cup, Group A, Hilal Al Quds Club v Nejmeh SC. Expect at 1700.
SOCCER: AFC Cup, Group A, Al Jaish v Al Wehdat. Expect at 1900.
TRIATHLON: 2019 Sharm El Sheikh ATU Sprint Triathlon African Cup and Pan Arab Championships in Sharm El Sheikh, Egypt. Expect at 1030.
OLYMPICS: IOC begin their inspection of 2026 Winter Olympics candidate host - Milan-Cortina d'Ampezzo, starting with a visit to Venice. Time tbc.
MOTORSPORT: Highlights from stage one of the Afriquia Merzouga Rally in Morocco. Expect at 1700.
MOTORSPORT: Highlights from MXGP of The Netherlands. Expect at 1100.
BASKETBALL: Japanese engineers unveil a three-point shooting basketball robot in Tokyo. Expect at 1030.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.