ETV Bharat / bharat

మోదీకి వారణాసి ప్రజల నీరాజనం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో అట్టహాసంగా రోడ్​షో నిర్వహించారు. ప్రధానితో పాటు భాజపా అధినేత అమిత్​షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా ఇతర నేతలు రోడ్​షోలో పాల్గొన్నారు. అడుగడుగునా వారణాసి ప్రజలు మోదీకి జయజయ ధ్వానాలు పలికారు

మోదీకి వారణాసి వాసుల నీరాజనం
author img

By

Published : Apr 25, 2019, 6:03 PM IST

Updated : Apr 25, 2019, 11:59 PM IST

మోదీకి వారణాసి ప్రజల నీరాజనం

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అట్టహాసంగా రోడ్​షో నిర్వహించారు. రేపు రెండోసారి నామినేషన్ వేయనున్న సందర్భంగా ఈ ర్యాలీని చేపట్టారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మదన్​ మోహన్ మాలవ్యా విగ్రహానికి నివాళులర్పించి యాత్ర ప్రారంభించారు మోదీ.

అడుగడుగునా జన నీరాజనాలు...

మోదీ ర్యాలీతో వారణాసి నగరం కాషాయ శోభను సంతరించుకుంది. ప్రధాని మోదీకి వారణాసి ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. వీధులన్నీ మోదీ నినాదాలతో మార్మోగాయి.

కాషాయ వస్త్రాలతో...

రోడ్​షో సందర్భంగా కాషాయ రంగు కుర్తా, అదే రంగు కండువాను ధరించారు మోదీ. ప్రధాని ధరించిన దుస్తులు నగర పౌరులను మెప్పించాయి. లంక, అస్సీ ప్రాంతాల్లోని ప్రజలు మోదీ కుర్తాను కీర్తిస్తూ నినాదాలు చేయడం విశేషం.

ఏడు కిలోమీటర్లపాటు సాగిన ర్యాలీ దశాశ్వమేథ ఘాట్​ వద్ద గంగానది హారతితో ముగిసింది. మోదీ వెంట భాజపా అధ్యక్షుడు అమిత్​షా, ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రేపు నామినేషన్

వారణాసి లోక్​సభ స్థానానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు నామినేషన్​ దాఖలు చేయనున్నారు. ఉదయం 9 గంటలకు భాజపా కార్యకర్తలతో సమావేశమవుతారు. అనంతరం కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని నామపత్రాల దాఖలు కోసం ఊరేగింపుగా వెళతారు.

నామినేషన్​కు ఎన్డీఏ ప్రముఖులు...

రోడ్​షోలో పాల్గొనలేకపోయిన జేడియూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్, లోక్ జనశక్తి పార్టీ నేత రామ్ విలాస్ పాశ్వన్, ఏఐఏడీఎంకే నేతలు మోదీ నామినేషన్​కు హాజరవుతారని సమాచారం

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:
RUSSIAN POOL – NO ACCESS RUSSIA/EVN
Vladivostok - 25 April 2019
1. Russian President Vladimir Putin at news conference
2. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"The chairman (of the Workers' Party of Korea) Kim Jong Un asked us to inform the American side (the US) about his position, about those questions which he has in relation to the processes that are happening on the Korean Peninsula and everything that is happening around (these processes)."
3. Cutaway of journalists
4. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"As of reducing the threats of nuclear conflicts, it is unconditionally our common priority (with the US and other countries involved in Korean crisis). And I have had the impression that the North Korean leader is of the same view. They (Kim and his government) need just guarantees, and that's it. We need to think about it all together (with the US and other countries involved in Korean crisis)."
5. Cutaway of journalists
STORYLINE:
Russian President Vladimir Putin says he's ready to tell US President Donald Trump about results of his talks with Kim Jong Un.
Putin made the comments following a much-anticipated summit with the North Korean leader in Vladivostok.
"The chairman (of the Workers' Party of Korea) Kim Jong Um asked us to inform the American side (the US) about his position," Putin told assembled media.
Earlier Putin and Kim said they had good talks about their joint efforts to resolve a standoff over Pyongyang's nuclear programme, amid stalled negotiations with the United States.
Kim's first trip to Russia comes about two months after his second summit with President Donald Trump failed because of disputes over U.S.-led sanctions on the North.
Putin meanwhile wants to expand Russia's clout in the region and get more leverage with Washington.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Apr 25, 2019, 11:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.