ETV Bharat / bharat

బాబు, కేసీఆర్​పై మోదీ 'యూటర్న్​ పంచ్'​

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు. ఓటమి ఖాయమని అర్థమై.. ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారని ధ్వజమెత్తారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి
author img

By

Published : May 10, 2019, 3:15 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు... భాజపాయేతర పార్టీల నేతల్ని కలవడంపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు గుప్పించారు.

ఎన్నికల ప్రచారం కోసం హరియాణా రోహ్​తక్​ వెళ్లిన మోదీ... అత్యంత అసాధారణ రీతిలో ఏఎన్​ఐ ప్రతినిధికి ముఖాముఖి ఇచ్చారు.

నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

"ఎన్నికల పోలింగ్ పరిస్థితి చూస్తే మొదటి మూడు దశల్లో నన్ను దూషించారు. ఆ తర్వాత వాళ్ల కింది భూమి కదిలిపోతుందని తెలిశాక ఈవీఎంలపై పడ్డారు. మూడు భాగాలుగా ఆరోపణలను విభజించారు. ఒక భాగం మోదీకి, రెండో భాగం ఈవీఎంలకు, మూడో భాగం ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు... ప్రజలు వారిని ఎన్నుకునేందుకు సిద్ధంగా లేరని. ఎలాగంటే ఎవరైనా ఆటగాడు అవుట్​ అయితే అంపైర్​ను తిట్టినట్టు ఉంది వారి స్థితి."
-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: 'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు'

RESTRICTION SUMMARY: NO ACCESS SEATTLE MARKET; NO USE US BROADCAST NETWORKS; MUST CREDIT KING AND KOMONEWS.COM
SHOTLIST:
KING/KOMO - NO ACCESS SEATTLE MARKET; NO USE US BROADCAST NETWORKS; MUST CREDIT KING AND KOMONEWS.COM
Near Smith Island, Washington - 9 May 2019
++AERIALS++
1. Small coast guard boat next to larger whale watching boat in shallow water, passengers climbing onto smaller boat
2. Whale watching boat with coast guard boat
3. Whale watching boat, just a few people on board
4. Coast guard boat pulls away from whale watching boat
5. Coast guard boat zips through water
6. Various small coast guard boat next to larger boat, passengers climbing onto larger boat
7. Passengers on back of larger boat
STORYLINE:
The US Coast Guard says dozens of passengers have been rescued from a Canadian whale-watching boat from British Columbia off the coast of Washington state.
The coast guard says the vessel operators reported on Thursday that they had purposely grounded the boat on Smith Island after taking on water for an unknown reason.
Spokeswoman Amanda Norcross says the coast guard, several other agencies and Good Samaritans responded to help the boat with 45 people on board.
She says initially 30 passengers were placed on a Coast Guard vessel, 11 others were transferred to a Canadian tour company vessel, and other boats were sent to help the remaining passengers.
Norcross says passengers were taken back to Victoria and four crew members stayed behind on the Eagle Wing Tours vessel to help with the salvage operation.
The tour operator issued a statement Thursday saying the vessel, 4Ever Wild, came into contact with a rock near Smith Island and sustained damage before the captain brought it safely to shore.
"All passengers are safe at this time and no major injuries were sustained", it says.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.