ETV Bharat / bharat

ఎర్రకోటపై నేడు 73వ స్వాతంత్ర్య వేడుకలు - MODI HOSTS THE FLAG ON REDFORT

భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మోదీ నేడు ఎర్రకోటపై ఆరోసారి జెండా ఆవిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆర్టికల్​ 370 రద్దు​ సహా వివిధ అంశాలపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించే ఆవకాశముందని అందరూ భావిస్తున్నారు.

ఎర్రకోటపై నేడు 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
author img

By

Published : Aug 15, 2019, 5:07 AM IST

Updated : Sep 27, 2019, 1:43 AM IST

73వ స్వాతంత్ర్య వేడుకలకు దేశ రాజధాని సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎర్రకోట త్రివర్ణ శోభితాన్ని సంతరించుకుంది. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో దిల్లీ శత్రు దుర్భేద్యంగా మారింది. పటిష్ఠ భద్రత మధ్య ప్రధాని మోదీ నేడు ఆరోసారి ఎర్రకోటపై మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

మోదీ ప్రసంగం వీటిపైనే..!

73వ స్వాతంత్ర్య దినోత్సవంలో మోదీ ఎలాంటి సందేశం ఇస్తారోనని దేశమంతా ఎదురుచూస్తోంది. ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ.. జమ్మూకశ్మీర్​ నుంచి దేశంలో ప్రస్తుత ఆర్థికస్థితి వరకు అనేక అంశాలపై ప్రసంగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్, అంతరిక్ష ప్రయోగాలను గురించి ప్రధాని జాతికి వివరించే అవకాశం ఉంది. తన హయాంలో దేశాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరిస్తూ.... మోదీ ప్రగతి నివేదిక సమర్పించనున్నారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తర్వాత వరుసగా ఆరోసార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందనున్నారు. ఆర్థిక మందగమనంపై ఉన్న ఆందోళనలను కూడా మోదీ ఈ ప్రసంగంలో ప్రస్తావించే అవకాశం ఉందని భావిస్తున్నారు

ఆర్టికల్​ 370 రద్దుతో జమ్ముకశ్మీర్​ అభివృద్ధి చెందుతుందని అక్కడి ప్రజలకు హామీనిచ్చిన మోదీ ఈ అంశంపై కశ్మీర్​ ప్రజలకు ప్రత్యేక సందేశమిచ్చే ఆవకాశాలూ లేకపోలేదు.

పటిష్ఠ భద్రత నడుమ దేశ రాజధాని..

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దు తర్వాత పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలో.. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన కేంద్రం.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధాని మోదీ జెండా ఆవిష్కరించనున్న ఎర్రకోటను భద్రతా దళాలు ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకొని.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఎర్రకోట ప్రవేశ మార్గాల వద్ద పెద్ద సంఖ్యలో తొలిసారి ఫేస్‌రికగ్నైజ్‌ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆకాశ మార్గాల్లో దాడులను నిరోధించడానికి.. ఎర్రకోట పరిసరాల్లో యాంటీ డ్రోన్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

AP Video Delivery Log - 1600 GMT News
Wednesday, 14 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1550: US MN KS Severe Weather Part Must Credit Danny Wagner; Part Must Credit Nathan Scott, No Access Little Rock 4225049
Severe weather hits Minnesota and Kansas
AP-APTN-1543: At Sea Stranded Migrants AP Clients Only 4225048
Humanitarian rescue boats await docking permission
AP-APTN-1540: Russia Bears No access Russia; No use by Eurovision 4225047
Bears around tourist site starving due to lack of fish
AP-APTN-1523: Hong Kong Protests AP Clients Only 4225045
Standoff between protesters and police in Hong Kong
AP-APTN-1511: Pakistan Kashmir Protest AP Clients Only 4225043
Thousands protest in Karachi in suport of Kashmir
AP-APTN-1444: Germany China AP Clients Only 4225039
Germany calls for peaceful solution in Hong Kong
AP-APTN-1422: China HKong Troops Part No Access Mainland China 4225037
Hong Kong situation very different from 1989
AP-APTN-1404: Italy Genoa Bridge Anniversary 3 AP Clients Only 4225033
Genoa marks anniversary of deadly bridge collapse
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 27, 2019, 1:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.