ETV Bharat / bharat

'ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్​​ ఘోరంగా విఫలం' - రాహుల్ తాజా వార్తలు

నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ విమర్శలు గుప్పించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు.

Modi govt has failed 'miserably' to create jobs: Rahul Gandhi
'ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్​​ ఘోరంగా విఫలం'
author img

By

Published : Feb 3, 2020, 2:33 PM IST

Updated : Feb 29, 2020, 12:13 AM IST

'ఉద్యోగాల కల్పనలో మోదీ సర్కార్​​ ఘోరంగా విఫలం'

దేశంలో నిరుద్యోగ సమస్యపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ సర్కార్​ ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు.

యువత తరఫున తాను అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ భయపడకుండా సమాధానం ఇవ్వాలని ట్వీట్ చేశారు రాహుల్​.

"దేశంలోని యువత ఉద్యోగాలు కోరుకుంటున్నారు. మీ ప్రభుత్వం ఆ విషయంలో ఘోరంగా విఫలమైంది.

ఆర్థిక మంత్రి... నా ప్రశ్నలకు భయపడకండి. దేశ యువత తరఫున నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నా ప్రశ్నలకు జవాబు ఇవ్వడం మీ బాధ్యత."

-రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఇదీ చూడండి: బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!

Last Updated : Feb 29, 2020, 12:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.