ETV Bharat / bharat

ఎంపీలకు ప్రధాని మోదీ విందు - ప్రధాని మోదీ విందు

అన్ని పార్టీల ఎంపీలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విందు ఇచ్చారు. దిల్లీలోని ఆశోకా హోటల్​లో ఈ కార్యక్రమం జరిగింది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా నూతనంగా ఎన్నికైన లోక్​సభ స్పీకర్​ హాజరయ్యారు. కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ గైర్హాజరు కాగా గులాంనబీ వచ్చారు.

ఎంపీలకు ప్రధాని మోదీ విందు
author img

By

Published : Jun 20, 2019, 11:14 PM IST

అన్ని రాజకీయ పార్టీల లోక్​సభ, రాజ్యసభ సభ్యులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ విందునిచ్చారు. దిల్లీలోని అశోక​ హోటల్​లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, మాజీ స్పీకర్​ సుమిత్రా మహాజన్ సహా కేంద్రమంత్రులు, ఎంపీలు హాజరయ్యారు.

యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ, సమాజ్​వాదీ అధ్యక్షుడు అఖిలేశ్​ లాంటి కొందరు ప్రముఖ నేతలు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హస్తం పార్టీ తరఫున రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్​ పాల్గొన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ఆమ్​ఆద్మీ నుంచి సంజయ్​ సింగ్​, తెదేపా నుంచి భాజపాలో ఈరోజే చేరిన సుజనా చౌదరి, సీఎం రమేశ్​, టీజీ వెంకటేశ్, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో పాటు ఇతర పార్టీల ఎంపీలు హాజరయ్యారు.

లోక్​సభ మాజీ స్పీకర్​ సుమిత్రా మహాజన్​ సేవలను కార్యక్రమంలో ప్రధాని మోదీ గుర్తు చేశారని పార్టీ నేతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు మోదీతో సెల్ఫీలు దిగారని భాజపా నేత రాజీవ్​ ప్రతాప్​ రూఢీ చెప్పారు. విందులో తినేందుకు అన్ని శాఖాహార పదార్థాలనే ఏర్పాటు చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Dilovasi - 20 June 2019
1. Various of drill ship Yavuz in port
2. Various of a Turkish warship sailing by
3. Various of Yavuz at port
4. Setup of Turkeyish Energy and Natural Resources Minister Fatih Donmez
5. SOUNDBITE (Turkish) Fatih Donmez, Turkish Energy and Natural Resources Minister:
"Yavuz will be heading to the eastern Mediterranean today to drill our field. Yavuz will complete the 3,300 meter deep – drill in the Karpaz-1 field, located in the bay of Magosa, in about three months."
6. Cutaway of audience
7. SOUNDBITE (Turkish) Fatih Donmez, Turkish Energy and Natural Resources Minister:
"Let us say this once again: southern Cyprus' Greek side has no right to take a decision concerning the whole of the island and it doesn't even have a say. Additionally, we do not accept attempts of actors from outside of the region to delineate the limits of the region by putting themselves in the place of international courts or decision-makers."
8. Cutaway of camera operator
9. SOUNDBITE (Turkish) Fatih Donmez, Turkish Energy and Natural Resources Minister:
"No one can prevent Turkey and the Turkish people from continuing on their path in a determined way. I underline once again: we will never allow our rights, granted by international law, to be seized.  
10. Cutaway of warship sailing
11. SOUNDBITE (Turkish) Fatih Donmez, Turkish Energy and Natural Resources Minister:
"We've always supported stability, peace and tranquility in the region and we'll continue to do so."
12. Various interiors of Yavuz
13. Various of Yavuz departing port
STORYLINE:
Turkey has launched a second drill ship that will drill for gas off neighbouring Cyprus' east coast despite European Union warnings to refrain from such illegal actions or face sanctions.
Turkey's Energy Minister boarded the 230-metre (750-foot) vessel, the Yavuz, which can drill to an estimated depth of up to 12,000 meters (40,000 feet), in a ceremony on Thursday.
Another Turkish vessel is already drilling 40 miles (64 kilometres) off EU member Cyprus' west coast in waters where the ethnically divided island nation has exclusive economic rights.
The Cypriot government condemned the Turkish action as a violation of international law and its sovereign rights.
EU leaders meeting in Brussels are mulling possible actions against Turkey.
Turkish Energy Minister Fatih Donmez said that his country would defend its rights and those of breakaway Turkish Cypriots to the area's energy reserves "until the end" and would continue drilling "without interruptions."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.