ETV Bharat / bharat

గత పాలకుల నిర్లక్ష్యానికి ప్రతీక పీఓకే: మోదీ - జమ్ముకశ్మీర్​కు అన్యాయం జరిగిందన్నమోదీ

హరియాణాలోని సిర్సాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. విపక్షాలే లక్ష్యంగా విమర్శనాస్త్రాలను సంధించారు. గత ప్రభుత్వాలు చేసిన తప్పుల వల్లే పీఓకే ఏర్పడిందని ఆరోపించారు.

గత పాలకుల నిర్లక్షానికి ప్రతీక పీఓకే: మోదీ
author img

By

Published : Oct 19, 2019, 1:20 PM IST

Updated : Oct 19, 2019, 4:24 PM IST

కాంగ్రెస్​ తప్పిదాల వల్ల జమ్ముకశ్మీర్​ ప్రజలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వాల తప్పిదం వల్లే పాక్​ ఆక్రమిత కశ్మీర్​ ఏర్పడిందని విమర్శించారు మోదీ. కొన్ని కుటుంబాల లబ్ధి కోసం కశ్మీర్​ ప్రజల అభివృద్ధిని పక్కనపెట్టారన్నారు ప్రధాని.

హరియాణాలోని సిర్సాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. ఆర్టికల్​ 370 తాత్కాలికమే అయినా.. కాంగ్రెస్​ ప్రభుత్వం దాన్ని ఏమీ చేయలేకపోయిందని పేర్కొన్నారు. ప్రధాని బాధ్యతలు అప్పగించి తనను శాశ్వతం చేసిన ప్రజలకు.. ఇలాంటి తాత్కాలిక పద్ధతులను ఎలా ఉంచగలనని ఉద్ఘాటించారు ప్రధాని.

'గత పాలకుల నిర్లక్షానికి ప్రతీక పీఓకే'

"దిల్లీలో ప్రభుత్వం పడుకోవడం వల్ల కశ్మీర్​ పరిస్థితి దయనీయంగా మారింది. ప్రారంభ దశల్లో పాకిస్థాన్​ మద్దతుతో మనలోని కొంత భాగాన్ని దొంగిలించారు. అది పీఓకేగా మారింది. భారత్​ దేన్ని చూసి గర్వపడుతుందో, ప్రపంచాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు ఉపయోగపడిందో, జమ్ముకశ్మీర్​ దేనికైతే ప్రతీకగా నిలిచేదో.. ఆ సూఫీ సంప్రదాయాన్ని కొన్నేళ్ల తర్వాత హతమార్చారు. సూఫీ ఆలోచనలను నాశనం చేశారు. సూఫీ సంప్రదాయాన్ని చంపి కశ్మీర్​ను దెబ్బతీశారు. మెల్లమెల్లగా ఈ దుస్థితి ఇంకా ముందుకు సాగింది. ఇంత పెద్ద అన్యాయం జరుగుతున్నా.. దిల్లీలో కూర్చున్న పెద్దలకు కనపడలేదు."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

కర్తార్​పుర్​ నడవా నిర్మాణం ఎన్​డీఏ ప్రభుత్వ హయాంలో జరగడం ఎంతో గౌరవంగా ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సిక్కు గురువు గురు నానక్​ పవిత్ర స్థలాన్ని 70ఏళ్లుగా దూరం నుంచి బైనాక్యులర్లతో చూసే దుస్థితి నుంచి ఎట్టకేలకు విముక్తి లభించిందన్నారు మోదీ. దేశ విభజన సమయంలో కర్తార్​పుర్​ సాహెబ్​ గురుద్వారా భారత్​కు దక్కకపోవడానికి కాంగ్రెస్​ బాధ్యత వహించాలన్నారు.

AP TELEVISION 0400GMT OUTLOOK FOR 19 OCT 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
IRAQ SYRIAN REFUGEE FAMILY - Syrian family displaced for 2nd time feel betrayed. STORY NUMBER 4235614
UK NIRELAND BREXIT REAX - Reax in NIrish town to prospect of Brexit deal. STORY NUMBER 4235613
SPAIN BARCELONA DESTRUCTION - Heavy damage in Barcelona after clashes. STORY NUMBER 4235606
US CA BABY GIRAFFE - Tall tale: Baby giraffe debuts at Los Angeles Zoo. STORY NUMBER 4235597
---------------------------
TOP STORIES
---------------------------
BREXIT _The British Parliament holds a special session on next steps following the EU summit in Brussels as protesters calling for a second referendum demonstrate in central London.
Edits
::For approx. 0730GMT headlines, gvs Westminster.
::Will follow up with analyst by approx. 0800GMT.
PARLIAMENT
::0700GMT - Live aerials over London ahead of vote and protest. Accessing live. Edits to follow
::0830GMT - The House of Commons begins sitting.
- Prime Minister Boris Johnson makes a statement to update the House after the EU Council
- At the conclusion of the statement, the government will put forward a motion for a deal. Amendments will to that motion will be discussed before a vote.
::The debate on the motion can run until any time on Saturday. Accessing live. Edits to follow
Protest
::1100GMT - Start of march at Hyde Park – Wellington Arch. Accessing live. Edited self cover.  
::1130GMT - Live aerials over London ahead of vote and protest. Accessing live
::1500GMT - Ground shot of demonstration arriving at parliament square. Accessing live. Edited self cover.  
TURKEY SYRIA _ The Kurdish-led administration in northern Syria accused Turkey on Friday of violating a U.S.-brokered cease-fire that went into effect overnight, as fighters from both sides clashed in and around a border town that has been one of the fiercest fronts in the Turkish invasion.
Istanbul
::1400GMT – AP interview with Ibrahim Kalin. Edited self cover
Erdogan
::TIME TBA. Erdogan scheduled to travel to Kayseri. Accessing live. Edit to follow.
Border
::0530GMT - Live from Turkey overlooking border into Syria from Ceylanpinar overlooking Ras al-Ayn. LiveU (Hakan)
EUROPE PROTESTS _Protests in Paris and several German cities against the Turkish offensive in Syria.
Germany
::Cologne: 1000GMT. Edited self cover
::Accessing edits from other cities on merit
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
HONG KONG PROTESTS - Covering latest on anti-government demonstrations in Hong Kong.
::1100gmt - Rally for International Humanitarian Aid and to pray for those injured during protests
::Covering Live, edit expected
INDONESIA AUSTRALIA - Australian Prime Minister Scott Morrison arrives in Indonesia
::1105GMT – arrival in Jakarta
::NO other media access
INDONESIA WIDODO - Joko Widodo will be sworn in as President of Indonesia for a second term on Sunday. Known for his down-to-earth style with a reputation for clean governance, Widodo's signature policy has been improving Indonesia's inadequate infrastructure and reducing poverty, which afflicts close to a tenth of Indonesia's  nearly 270 million people. But raising money would be harder at a time of global economic slowdown, major trade conflicts and falling exports.
::Edit expected at 0600GMT
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
GAZA PROTEST - Monitoring events at Gaza-Israel border following Friday prayers
::Self-cover on merit
IRAQ ARBAEEN - Pilgrims walk to Karbala ahead of Arbaeen on Saturday to commemorate the death of Hussein, the prophet's grandson
::10G, Baghdad to offer edit of walkers progressing amid tight security from Baghdad to Karbala
::LIVE via Karbala
MIDEAST POMPEO - U.S. Secretary of State meets Netanyahu
::0600GMT
LEBANON PROTEST - Monitoring for more protests after last night's surprise demonstrations against tax rises
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
BRUSSELS
::Chasing reaction from Brussels following vote. At the moment we don't expect any reaction from Juncker, Tusk and Barnier but probably a written statement from the Commission. TBA
PARIS
::1300GMT – Begins. Covering live. LiveU quality. Edit to follow.
ITALY SALVINI _Matteo Salvini leader of The League and Giorgia Meloni leader of Brothers of Italy lead an anti-government protest in Rome. Leftist groups plan a counter protest.
::1300GMT - Anti-government rally begins. Covering live. LiveU quality. Edit to follow.
::1300GMT - Leftist groups protest against Salvini's comments on migrants. Edited self cover
VATICAN AMAZON MARCH _Indigenous groups march to St Peter's Square as the Vatican's Amazon synod draws to a close.
::0500GMT. Covering live. LiveU quality. Edit to follow.
SERBIA RUSSIA _Russian Prime Minister Dmitry Medvedev visits Serbia.
::1000GMT - Russian Prime Minister Dmitry Medvedev arrives at Belgrade airport greeted by Serbian
PRIME MINISTER ANA BRNABIC
::Accessing live.
::1030GMT - Serbian president Aleksandar Vucic and Medvedev attend a WWII anniversary parade
BELGRADE
:: Accessing live. Edited self cover to follow.
::1230GMT - Welcoming ceremony. Accessing live.
::1245GMT - Meeting between Serbian Prime Minister Ana Brnabic and Medvedev. Accessing live.
::1500GMT - Brnabic and Medvedev lay wreath the cemetery Belgrade Liberators. Accessing live.
::1540GMT - Meeting between Vucic and Medvedev. Accessing live.
::1630GMT - Exchange of presents. No cover planned.
::1635GMT - Exchange of bilateral agreements. Covering live. LiveU quality. Edit to follow.
::1640GMT - Statements by Vucic and Medvedev. Covering live. LiveU quality. Edit to follow.
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
Last Updated : Oct 19, 2019, 4:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.