ETV Bharat / bharat

సౌదీలో విజయవంతంగా ముగిసిన మోదీ పర్యటన - మోదీ తాజా వార్తలు

సౌదీ అరేబియా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్రమోదీ భారత్​కు చేరుకున్నారు.  సౌదీ అగ్రనేతలతో భేటీ, పెట్టుబడుల సదస్సులో కీలక ప్రసంగం తర్వాత స్వదేశానికి పయనమయ్యారు.

మోదీ
author img

By

Published : Oct 30, 2019, 8:19 AM IST

Updated : Oct 30, 2019, 12:38 PM IST

సౌదీలో విజయవంతంగా ముగిసిన మోదీ పర్యటన

సౌదీ అరేబియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్నారు ప్రధాని నరేంద్రమోదీ. సౌదీ రాజు, యువరాజుతో భేటీ, భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులో కీలక ప్రసంగం తర్వాత దిల్లీకి వచ్చారు మోదీ.

రెండు రోజుల పర్యటనలో భాగంగా సౌదీ రాజు సల్మాన్​ బిన్​ అబ్దుల్ అజీజ్​తో పాటు యువరాజు మహ్మద్​ బిన్​ సల్మాన్​తోనూ భేటీ అయ్యారు. భారత్- సౌదీఅరేబియా మధ్య పరస్పర సహకారం కోసం వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. మరో 12 ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.

పెట్టుబడుల సదస్సులో..

రియాద్​లో జరిగిన భవిష్యత్తు పెట్టుబడుల సదస్సులోనూ మోదీ ప్రసంగించారు. భారత్​లోని అంకురసంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని ప్రపంచాన్ని కోరారు. వచ్చే ఐదేళ్లలో చమురు, గ్యాస్​ రంగంలో 100 బిలియన్​ డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు.

సౌదీలోనూ రూపే కార్డులు వినియోగించేలా ఒప్పందం కుదిరింది. దీనిద్వారా అక్కడున్న 26 లక్షల మందితోపాటు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేవారికి ఉపకరిస్తుందని మోదీ తెలిపారు.

ఇదీ చూడండి: సౌదీ అరేబియాతో భారత్​ 12 ఒప్పందాలు..

SNTV Digital Daily Planning Update, 0000 GMT
Wednesday 30th October 2019.
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Lionel Messi scored two goals and set up two more as Barcelona beat Real Valladolid 5-1 to reclaim top spot in the Spanish Primera Division standings. Already moved.
BASEBALL: Reaction following game six of the World Series between the Houston Astros and Washington Nationals. Expect at 0600.
RUGBY: England train ahead of their Rugby World Cup final meeting with South Africa. Expect at 0700.
RUGBY: Wales name their team ahead of the Rugby World Cup third place play-off against New Zealand. Expect at 0600.
RUGBY: Wales train ahead of the Rugby World Cup third place play-off. Expect at 0800.  
ROWING: Opening ceremony of the Hong Kong World Rowing Coastal Championship 2019. Expect at 0400.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
Last Updated : Oct 30, 2019, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.