ETV Bharat / bharat

సీఆర్​పీఎఫ్​ శిబిరంపై గ్రనేడ్​ దాడి - Pulwama

జమ్ముకశ్మీర్​ పుల్వామా త్రాల్​లోని సీఆర్​పీఎఫ్​ శిబిరంపై గ్రనేడ్​ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ  ఘటనలో ఓ జవాను గాయపడ్డాడు.

సీఆర్​పీఎఫ్​ శిబిరంపై గ్రనేడ్​ దాడి
author img

By

Published : Apr 17, 2019, 11:47 PM IST

జమ్ముకశ్మీర్ పుల్వామాలో ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు తెగబడ్డారు. త్రాల్​లోని సీఆర్​పీఎఫ్​ క్యాంపుపై గ్రనేడ్​తో దాడి చేశారు. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఓ జవాను గాయపడ్డాడు.

సీఆర్​పీఎప్​కు చెందిన 180వ బెటాలియన్​ బేస్​ క్యాంప్​పై దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. క్యాంపు లోపల గ్రనేడ్​ పేలటం వల్ల సీఆర్​పీఎఫ్​ హెడ్ ​కానిస్టేబుల్​కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ప్రస్తుతం కానిస్టేబుల్​కు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు అధికారులు.

దాడికి కారణమైన ఉగ్రమూకల కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రత బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. క్యాంపు సమీప ప్రాంతంలోనే ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్​ బలగాల కాన్వాయ్​పై ఉగ్రవాదులు దాడి చేసి 40 మందికి పైగా జవాన్లను పొట్టపెట్టుకున్నారు.

AP Video Delivery Log - 1400 GMT News
Wednesday, 17 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1335: France Notre Dame Crane AP Clients Only 4206494
Crane and wood arrive at Notre Dame Cathedral
AP-APTN-1334: Ireland Pelosi AP Clients Only/News Use Only 4206493
Pelosi: 'nothing must imperil Good Friday accords'
AP-APTN-1316: Indonesia Election Analyst AP Clients Only 4206490
Analyst predicts Indonesia election win for Widodo
AP-APTN-1242: Russia Serbia AP Clients Only 4206486
Lavrov meets Serbian FM Dacic in Moscow
AP-APTN-1236: China MOFA AP Clients Only 4206485
China spokesman on Venezuela, Notre Dame, Azhar
AP-APTN-1215: Indonesia Elections Prabowo AP Clients Only 4206483
Prabowo asks supporters to remain calm
AP-APTN-1211: UK Climate Change Protest No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4206482
Climate change activists disrupt London rail service
AP-APTN-1209: Indonesia Elections Widodo 2 AP Clients Only 4206481
Widodo leading rival Prabowo, addresses supporters
AP-APTN-1201: France Notre Dame Philippe 2 AP Clients Only 4206478
PM hails firemen, police injured in Notre Dame fire
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.