ETV Bharat / bharat

'హైదరాబాద్​ హౌస్'​లో మోదీ, మెర్కెల్​ ద్వైపాక్షిక భేటీ - merkel in india

జర్మనీ ఛాన్స​లర్​ ఏంజెలా మెర్కెల్​, భారత ప్రధాని నరేంద్రమోదీ దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​లో భేటీ అయ్యారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరపనున్నారు.

హైదరాబాద్​ హౌస్​లో మోదీ, మెర్కెల్​ ద్వైపాక్షిక భేటీ
author img

By

Published : Nov 1, 2019, 12:41 PM IST

భారత్‌లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్స​లర్ ఏంజెలా మెర్కెల్‌, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.

దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​ వేదికైన ఈ భేటీలో రెండు దేశాల ప్రతినిధుల బృందం హాజరైంది. ఈ సమావేశంలో భారత్, జర్మనీల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు సమాచారం.

హైదరాబాద్​ హౌస్​లో మోదీ, మెర్కెల్​ ద్వైపాక్షిక భేటీ

అంతకు ముందు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న మెర్కెల్​కు ప్రధాని సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్​ఘాట్ చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. మెర్కెల్ ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కానున్నారు.

ఇదీ చూడండి: రాజ్​ఘాట్​లో మహాత్ముడికి మెర్కెల్​ నివాళి

భారత్‌లో పర్యటిస్తున్న జర్మనీ ఛాన్స​లర్ ఏంజెలా మెర్కెల్‌, ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరువురు నేతలు చర్చలు జరపనున్నారు.

దిల్లీలోని హైదరాబాద్​ హౌస్​ వేదికైన ఈ భేటీలో రెండు దేశాల ప్రతినిధుల బృందం హాజరైంది. ఈ సమావేశంలో భారత్, జర్మనీల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశమున్నట్లు సమాచారం.

హైదరాబాద్​ హౌస్​లో మోదీ, మెర్కెల్​ ద్వైపాక్షిక భేటీ

అంతకు ముందు రాష్ట్రపతి భవన్ కు చేరుకున్న మెర్కెల్​కు ప్రధాని సాదర స్వాగతం పలికారు. అనంతరం రాజ్​ఘాట్ చేరుకుని మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. మెర్కెల్ ఇవాళ సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ కానున్నారు.

ఇదీ చూడండి: రాజ్​ఘాట్​లో మహాత్ముడికి మెర్కెల్​ నివాళి

AP Video Delivery Log - 0000 GMT ENTERTAINMENT
Friday, 1 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 6 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2232: ARCHIVE Miss Universe AP Clients Only 4237701
Tyler Perry's new studio to host 2019 Miss Universe pageant
AP-APTN-2147: US Maddie Hasson Impulse Content has significant restrictions, see script for details 4237696
'Impulse' star Maddie Hasson says season two is more intense than season one
AP-APTN-2138: US IL Halloween Bears Must credit Chicago Zoological Society 4237694
Bears get Halloween pumpkins at Illinois zoo
AP-APTN-2138: US NY Gooding Jr Court-Court (Lon NR) AP Clients Only 4237695
Cuba Gooding Jr. pleads not guilty to new charge
AP-APTN-1453: US CE Terminator Latino Content has significant restrictions; see script for details 4237614
Gabriel Luna on being the first Latino terminator: ‘An example of what’s possible’
AP-APTN-1442: US Alec Baldwin Content has significant restrictions, see script for details 4237616
Alec Baldwin looks forward to fifth child
AP-APTN-1423: US Oprah Book Club AP Clients Only 4237611
The first installment of 'Oprah's Book Club' to air on Apple TV Plus
AP-APTN-1217: Italy CE Unsung Heroes Venice Content has significant restrictions; see script for details 4237585
Julian Sands and Stellan Skarsgard on the unsung heroes of their careers: 'The fellowship of actors cannot be understated'
AP-APTN-1405: UK Maya Jama AP Clients Only 4237607
Maya Jama leads surprise Halloween parade through London for fashion house Coach
AP-APTN-1149: ARCHIVE Monsta X AP Clients Only 4237577
K-pop band Monsta X's member Wonho departs the group
AP-APTN-0900: ARCHIVE Cuba Gooding Jr AP Clients Only 4237553
Gooding due in court to face new sex misconduct allegations
AP-APTN-0841: US David Chang Content has significant restrictions; see script for details 4237538
Chang says new show honors Bourdain without stealing from him
AP-APTN-0529: US Doctor Sleep Content has significant restrictions; see script for details 4237520
Director: Author Stephen King praised his film adaptation of 'Doctor Sleep'
AP-APTN-0055: US Lupita Nyongo Halloween Content has significant restrictions; see script for details 4237516
Lupita Nyong'o reprises 'Us' role and scares fans at Universal's Halloween Horror Nights
AP-APTN-0050: US Motherless Brooklyn Content has significant restrictions; see script for details 4237511
'Motherless Brooklyn,' Edward Norton's noir detective whodunit, looks back New York City's checkered past to make sense of the present
AP-APTN-0050: US John Witherspoon Content has significant restrictions; see script for details 4237521
John Witherspoon, 'Friday', 'Wayans Bros.' actor-comedian dies at 77
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.