ETV Bharat / bharat

వాలీబాల్​ ఆడుతున్న శునకం.. వీడియో వైరల్​

తన యజమానిని గెలిపించేందుకు ఓ శునకం వాలీబాల్​ ఆడుతోంది. వాలీబాల్​ కోర్టులో చకచక తిరుగుతూ ఆటగాళ్లకు దీటుగా షాట్లు కొడుతోంది. సాగు కాలువలో యజమాని మిత్రులతో పాటు ఆడుతూ.. వారికే సవాల్​ విసురుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియా వైరల్​ అయ్యింది.

Meet Caesar the lab, Internet's favourite volleyballer
వాలీబాల్​ ఆడుతునన్న శునకం.. వీడియో వైరల్​
author img

By

Published : Oct 26, 2020, 6:18 PM IST

Updated : Oct 26, 2020, 6:32 PM IST

వాలీబాల్​ ఆడుతునన్న శునకం.. వీడియో వైరల్​

కేరళ పాలక్కడ్​లో ఓ శునకం వాలీబాల్​ ఆడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యింది. రోజు తన యజమాని వాలీబాల్​ ఆడడం చూసి ప్రేరణ పొందిన ఈ గ్రామసింహం ఆటలో తాను ఓ ప్లేయర్​ని అని ఆటగాళ్లకు గుర్తు చేస్తోంది. బాల్​ వచ్చిన ప్రతిసారి ఎగిరెగిరి షాట్లు కొడుతూ... తన నైపుణ్యం చూపిస్తోంది.

కైజర్​ అని ముద్దుగా పిలుచుకునే ఈ శునకంతో ఆడేందుకు చుట్టుపక్కల వారు క్యూలు కడుతున్నారు అని అంటున్నారు యజమాని మొబిన్​

కరోనా లాక్​డౌన్​ సమయంలో కైజర్​కు బాల్​ కిందపడితే తీసుకుని వచ్చేలా శిక్షణ ఇచ్చాను. ఓసారి మేము సమీపకాలువలో వాలీబాల్​ ఆడేందుకు వెళ్లాము. మాతో పాటు కైసర్ కూడా ఆడడం ప్రారంభించింది. ఇప్పుడు సోషల్​ మీడియాలో స్టార్​ అయ్యింది. చాలా మంది తనతో ఆడేందుకు కాలువ వద్దకు వస్తున్నారు.

-మొబిన్, కైజర్​ యజమాని​

ఇదీ చూడండి:ఆహా అనిపించే అందం.. ప్రకృతి గీసిన చిత్రం

Last Updated : Oct 26, 2020, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.