ETV Bharat / bharat

కాంగ్రెస్​కు మద్దతుపై పునఃపరిశీలిస్తా: మాయావతి - మద్దతు

మధ్యప్రదేశ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వానికి మద్దతునిచ్చే విషయాన్ని పునఃపరిశీలించనున్నట్లు బహుజన్​ సమాజ్​పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. రాష్ట్రంలోని గుణ లోక్​సభ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి కాంగ్రెస్​లో చేరడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాంగ్రెస్​కు మద్దతుపై పునఃపరిశీలిస్తా: మాయావతి
author img

By

Published : May 1, 2019, 6:12 AM IST

Updated : May 1, 2019, 8:55 AM IST

కాంగ్రెస్​కు మద్దతుపై పునఃపరిశీలిస్తా: మాయావతి

మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశాన్ని పునఃపరిశీలించనున్నట్లు బహుజన్‌ సమాజ్‌పార్టీ అధినేత్రి మాయావతి వెల్లడించారు. కాంగ్రెస్‌ నేత జ్యోతిరాదిత్య సింధియా పోటీ చేస్తోన్న మధ్యప్రదేశ్‌లోని గుణ లోక్‌సభ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి లోకేంద్ర సింగ్‌ రాజ్‌పుత్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం వల్లే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడంలో భాజపాకు కాంగ్రెస్‌ ఏ మాత్రం తీసిపోదని మాయావతి విమర్శించారు. గుణ లోక్​సభ స్థానంలో బీఎస్పీ అభ్యర్థిని భయపెట్టి పోటీ నుంచి విరమించుకునేటట్లు కాంగ్రెస్‌ చేసిందని మాయావతి ఆరోపించారు.

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో 230 స్థానాలు ఉండగా 114 చోట్ల గెలుపొందిన కాంగ్రెస్‌ సాధారణ మెజార్టీకి రెండు స్థానాల దూరంలో నిలిచిపోయింది. ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక ఎస్పీ ఎమ్మెల్యే, నలుగురు స్వతంత్ర సభ్యుల మద్దతుతో కాంగ్రెస్‌పార్టీ మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

New Delhi, Apr 30, (ANI) - The first look of actor Vicky Kaushal from the film 'Sardar Udham Singh', a biopic on the legendary freedom fighter, was released on Tuesday. Film critic and trade analyst Taran Adarsh shared the stills from the set and wrote, "Here's the first look... Vicky Kaushal in and as Sardaar Udham Singh.. Directed by Shoojit Sircar... Written by Ritesh Shah and Shubendu Bhattacharya... Produced by Ronnie Lahiri and Sheel Kumar... 2020 release." In the pictures, Kaushal can be seen sporting a vintage look with a long coat and a hat in his hand. In another picture, director Shoojit Sircar can be seen explaining a scene to the 'Manmarziyan' actor. Kaushal will be seen essaying the character of Udham Singh. Singh, a revolutionary belonging to the Ghadar Party, assassinated Michael Dwyer in revenge for Jallianwala Bagh massacre in Amritsar. The film is penned by Ritesh Shah and Shubendu Bhattacharya and produced by Ronnie Lahiri and Sheel Kumar. Helmed by Shoojit Sircar, it is scheduled to release in 2020.
Last Updated : May 1, 2019, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.