మహారాష్ట్ర ముంబయిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని సిటీ సెంటర్ మాల్లో గురువారం రాత్రి 8.53 గంటలకు మంటలు చెలరేగాయి. అయితే.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది 12 గంటల నుంచి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
-
#WATCH: Firefighting operation underway at a mall in Nagpada area in Mumbai where a fire broke out last night.
— ANI (@ANI) October 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
It has been declared a level-5 fire. #Maharashtra pic.twitter.com/YDpgpRHXcm
">#WATCH: Firefighting operation underway at a mall in Nagpada area in Mumbai where a fire broke out last night.
— ANI (@ANI) October 23, 2020
It has been declared a level-5 fire. #Maharashtra pic.twitter.com/YDpgpRHXcm#WATCH: Firefighting operation underway at a mall in Nagpada area in Mumbai where a fire broke out last night.
— ANI (@ANI) October 23, 2020
It has been declared a level-5 fire. #Maharashtra pic.twitter.com/YDpgpRHXcm
సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 24 అగ్నిమాపక యంత్రాలను మోహరించారు. ముందస్తు జాగ్రత్తగా సమీప భవనాల నుంచి 3 వేలమందికిపైగా ప్రజలను ఖాళీ చేయించారు.
ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియలేదు. ఈ ఘటనను లెవెల్-5 ప్రమాదంగా ప్రకటించారు.