ETV Bharat / bharat

సంక్షోభాల సాగు: అన్నదాతకు పెళ్లి కష్టాలు - FARMERS

వ్యవసాయంలోనే సాయం ఉంది. కానీ రైతులకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రారు. రాజకీయ నాయకుల నుంచి సాధారణ ఉద్యోగి వరకు అన్నదాతలంటే అందరికీ చిన్నచూపే. ఇప్పుడు ఆ జాబితాలో అమ్మాయిలూ చేరారు.

సంక్షోభాల సాగు: అన్నదాతకు పెళ్లి కష్టాలు
author img

By

Published : Mar 29, 2019, 8:56 AM IST

సంక్షోభాల సాగు: అన్నదాతకు పెళ్లి కష్టాలు
అన్నదాతలు... వర్షం కోసం ఆశగా ఎదురు చూడటం నుంచి పండించిన పంటను అమ్ముకోవడం వరకు అన్నీ కష్టాలే. దేశంలోని ఏ మారుమూల ప్రాంతం చూసినా రైతుల ఆవేదనే కనపడుతుంది. వీటిని తట్టుకోలేక కొంతమంది వలసపోతే, మరి కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మహారాష్ట్ర లాతూర్​ జిల్లా రైతులకు ఈ కష్టాలకు మరో సమస్య తోడైంది.

లాతూర్​లో అన్నదాతలను అమ్మాయిలూ చిన్నచూపు చూస్తున్నారు. వారిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావట్లేదు. ఆ జిల్లాలో దాదాపు 80-90 మంది యువ రైతుల పరిస్థితి ఇంతే. తమ ఆశలు నెరవేర్చగలిగే స్తోమత రైతులకు ఉండదని, అందుకే వారిని వివాహం చేసుకోలేమని యువతులు తేల్చి చెబుతున్నారు. సాఫ్ట్​వేర్,​ ప్రభుత్వ ఉద్యోగాలు చేసే యువకులనే వారు ఇష్టపడుతున్నారు.

"వర్షాభారంతో రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. రైతుల వద్ద డబ్బులు లేవు. అందుకే యువతులు అన్నదాతలను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. నేను 9 పెళ్లి చూపులకు వెళ్లాను. ఒక్కరూ నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. వ్యవసాయం వదులుకుంటేనే పెళ్లి చేసుకుంటామన్నారు."
- రైతు, లాతూర్​ జిల్లా

పంటలు పండిస్తుంటే పెళ్లిళ్లు అవ్వవని, పట్టణాలకు వలస వెళ్లి ఇతర ఉద్యోగాలు చూసుకోవాలని పెద్దలు సలహాలిస్తున్నారు. సంబంధాలు కుదరక, కడుపు నింపే వ్యవసాయాన్ని వదలలేక యువ రైతులు మనోవేదనకు గురవుతున్నారు.

Intro:*This Story give to telugu desk*
शिपाई परवडला पण शेतकरी नवरा नको ग बाई...!
लातूर: शेती उत्पादनाची ना शाश्वती...ना शेतकऱ्याला समाजात पथ. निसर्गाच्या लहरीपणा आणि शेती व्यवसायाकडे बघण्याचा बदललेला दृष्टिकोन यामुळे भावी शेतकरी 'वारांची' चिंता वाढत आहे. तरुण शेतकऱ्यांच्या काय आहेत व्यथा जाणून घेण्याचा ईटीव्ही भारताने प्रयत्न केला असता ग्रामीण भागातील विदारक चित्र समोर आले आहे. मुलगा केवळ शेती व्यवसाय करीत असल्याचे समजताच त्याच्या वार्षिक उत्पादनाचा...कौटुंबिक पार्श्वभूमीचा विचार न करता मुलींकडून आणि तिच्या पालकांकडून नकार कळवळा जात आहेत. त्यामुळे शेती व्यवसायबरोबर ग्रामीण भागातील तरुणांचे भावीतव्यही धोक्यात आहे.

Body:पूर्वी शेती उत्तम, मध्यम व्यवसाय आणि कनिष्ठ नौकरी समजली जात होती. मात्र, काळाच्या ओघात परिस्थिती बदली आणि उत्तम दर्जा असलेली शेती आज दर्जाहीन झाली आहे. प्रत्येक खेडेगावात 30 ते 35 वयोगटातील जवळपास 40 ते 50 तरुणांची लग्ने रखडली आहेत. हीच स्थिती लातूर तालुक्यातील भिसे वाघोली या गावात पाहवयास मिळाली. आणि त्याला कारण आहे आपल्या देशाचा मुख्य व्यवसाय असलेली शेती. या गावची लोकसंख्या 6 हजाराच्या घरात. अधिकतर तरुण सुशिक्षित परंतु बेकार. त्यामुळे घरच्या शेतात राबून आपली हौसही पूर्ण करतात. मात्र लग्नाच्या वेळी शेतीक्षेत्र किती आहे... कोरडवाहू आहे की बागायती...या शेतीमधून वर्षाकाठी उत्पन्न किती मिळते याची चौकशी दूरच मुलगा उत्तम शेती करतो म्हणले तरी मुलीसह तिचे नातेवाईक नापसंती दर्शीवतात. शासकीय नौकरी, व्यावसायिक, उद्योजक एवढेच नाही तर कपड्याच्या दुकानावर कामाला असेलेला चालेल परंतु शेतकरी नको अशी धारणा मुलींची व त्यांच्या पालकांची झाली आहे. शिवाय ग्रामीण भागात सोई-सुविधांचा अभाव, हलक्या दर्जाची जीवनशैली यामुळे छोटा- मोठा व्यवसाय का असेना पण तो शहरात राहणारा असावा अशाही अपेक्षा केवळ शहरी भागातीलच नव्हे तर ग्रामीण भागातील मुलीही बाळगू लागल्या आहेत.

Conclusion:बदलत्या जीवनपद्धतीमुळे मुलींच्या अपेक्षा वाढणे साहजिक आहे. मात्र, केवळ शेती व्यवसायावर अवलंबून न राहता तरुणांनी व्यवसायाकडेही मार्गस्थ होने ही काळाची गरज असल्याचे वडीलधारी मंडळी सल्लाही देत आहेत.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.