ETV Bharat / bharat

ప్లాస్టిక్​ రహితంగా పర్యావరణ హిత చెంచాల తయారీ..!

పర్యావరణానికి హాని చేసే ప్లాస్టిక్​కు ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపుతోంది గుజరాత్​లోని పరిశ్రమల అభివృద్ధి సంస్థ. చిరుధాన్యాల పిండితో చెంచాలు, భోజనానికి వినియోగించే చిన్న చిన్న వస్తువులను తయారు చేస్తోంది. వీటి ద్వారా వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చని చెబుతోంది.

author img

By

Published : Sep 28, 2019, 7:02 AM IST

Updated : Oct 2, 2019, 7:30 AM IST

ప్లాస్టిక్​ రహితంగా పర్యావరణ హిత చెంచాల తయారీ..!
ప్లాస్టిక్​ రహితంగా పర్యావరణ హిత చెంచాల తయారీ..!
రోజురోజుకీ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వాడకానికి ప్రత్యమ్నాయంగా సరికొత్త ప్రయోగం చేపట్టింది గుజరాత్‌లోని పరిశ్రమల అభివృద్ధి సంస్థ. ప్లాస్టిక్ చెంచాలకు బదులుగా... చిరుధాన్యాల పిండితో చెంచాలను తయారు చేసి అందిస్తోంది.

ప్లాస్టిక్ వాడకం వల్ల భూతాపం పెరిగిపోతుండడంతో ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ పదార్థాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిషేధించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యమ్నాయ మార్గాలను అన్వేషించిన ఈ సంస్థ పిండి పదార్థాలతో ప్రయోగం చేసి సఫలీకృతమయ్యింది. భోజనం చేసేందుకు వినియోగించే చెంచాలు, ఫోర్క్​లు, కూర, భోజనం వడ్డించుకునే చెంచాలు, కేకు కట్​ చేసేందుకు కత్తి వంటి వాటిని పిండి పదార్థాలతో తయారు చేస్తోంది.

పిండితో తయారు చేయడం వల్ల చెంచాల వినియోగానంతరం వాటిని కూడా తినొచ్చని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 'ప్లాస్టిక్ చెంచాలను విడిచిపెట‌్టండి... సహజమైన చెంచాలనే వాడండి' అంటూ ఈ సంస్థ వినూత్న ప్రచారం చేస్తోంది.

ఇదీ చూడండి: భూటాన్​లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Karachi, Pakistan. 27th Septembr, 2019
1. 00:00 Various shots of waterlogged field at the National Stadium
2. 00:21 Cricket fans in the stands
3. 00:28 Fans leaving the stadium
4. 00:34 Security vans driving through water outside the stadium
5. 00:40 Security personnel
6. 00:46 Fans chanting "Long live Pakistan" while leaving the stadium
7. 00:51 SOUNDBITE (Urdu) Anam Salman, cricket fan:
"We came here to watch the match as Sri Lanka had come here after 10 years, we were excited. We walked a long way in this rainy weather but after coming here we were very disappointed because it got cancelled. What can we do? Hope for the best, next time Inshallah (God willing)."
8. 01:07 Motorcyclist passing through the waterlogged road near the National Stadium
9. 01:12 Peopl standing outside the stadium
10. 01:17 SOUNDBITE (Urdu) Azeem Rahat, cricket fan:
"It's a great gift from Sri Lanka Cricket that they have come with all their officials after 10 years but, it's disappointing that 100 per cent we aren't going to have any match because of the rain."
11. 01:38 Exterior shots of National Stadium.
SOURCE: SNTV
DURATION: 01:48
   
The 10-year wait for ODI cricket continues for Karachi after the first one-day international between Pakistan and Sri Lanka was called off without a ball being bowled on Friday.
An unusual spell of monsoon rain in the southern port city left the cricket ground completely waterlogged.
   
The second game of the three-match series, which could also be affected by rain, is scheduled for Sunday.
A decade ago, the Sri Lanka team bus was attacked in Lahore in an incident that saw eight people killed and several more injured - because of the security situation, teams have been unwilling to tour the country since and Pakistan have had to play their 'home' fixtures abroad.
Last Updated : Oct 2, 2019, 7:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.