ETV Bharat / bharat

ఏప్రిల్​ 2020 వరకు రాజ్యసభకు మన్మోహన్​​ దూరం?

జూన్​ 14తో మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో పెద్దల సభకు కాంగ్రెస్​ సీనియర్​ నేత దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు 6 సార్లు రాజ్యసభ సభ్యుడిగా విధులు నిర్వర్తించారు మన్మోహన్​.

author img

By

Published : May 16, 2019, 6:22 AM IST

Updated : May 16, 2019, 8:22 AM IST

ఏప్రిల్​ 2020 వరకు రాజ్యసభకు మన్మోహన్​​ దూరం?
రాజ్యసభకు మన్మోహన్​ దూరం?

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్​ సింగ్​ కొంత కాలం రాజ్యసభకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్​ 14తో కాంగ్రెస్​ సీనియర్​ నేత పదవీకాలం ముగియనుండటమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు ఆరుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు మన్మోహన్​.

సార్వత్రిక ఎన్నికలే కీలకం...

రాజ్యసభలోని పలువురు కాంగ్రెస్​ నేతలు సార్వత్రిక ఎన్నికల్లో పోటిచేస్తున్నారు. వీరిలో ఎవరైనా విజయం సాధించి తమ రాజ్యసభ సీటును వదులుకునేంత వరకు మన్మోహన్​ ఎగువ సభకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

అసోంలోని రెండు రాజ్యసభ సీట్లకు జూన్​ 7న ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఒక స్థానానికి మన్మోహన్​ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసోంలో భాజపా ప్రభుత్వం ఉండటం వల్ల మాజీ ప్రధానిని తిరిగి ఎన్నుకునేందుకు సరిపడా బలం హస్తం పార్టీకి లేదు.

2020 ఏప్రిల్​ వరకు...

జులైలో తమిళనాడు నుంచి ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతాయి. కాంగ్రెస్​తో స్నేహబంధం దృష్ట్యా వీటిలో ఒక సీటును డీఎంకే పార్టీ మన్మోహన్​కు అప్పగించే అవకాశాలున్నాయి. అలా జరగకపోతే పెద్దల సభలో అడుగుపెట్టేందుకు ఏప్రిల్​ 2020 వరకు మాజీ ప్రధాని​ వేచిచూడాల్సిందే. ఆ సమయానికి వివిధ రాష్ట్రాల్లోని 55 స్థానాలు ఖాళీ అవుతాయి.

ఇదీ చూడండి: ఆంగ్ల నిఘంటువులో కొత్త పదం 'మోదీ లై': రాహుల్​

RESTRICTION SUMMARY: NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
SHOTLIST:
SKY - NO ACCESS BBC, ITN (INCLUDING CHANNEL 4 AND 5), AL JAZEERA, BLOOMBERG
London - 15 May 2019
1. British channel Sky News TV gallery with Executive Vice President of Huawei UK Jeremy Thompson shown in monitor
2. SOUNDBITE (English) Jeremy Thompson, Executive Vice President of Huawei UK: ++SOUNDBITE STARTS ON SHOT 2++
"If it helps we will sign a non-spying agreement with the UK government. There are mechanisms already in place within the UK, in fact, according to NCSC (National Cyber Security Centre), it's the most rigorous activity with Huawei globally."
++BLACK FRAMES++
3. SOUNDBITE (English) Jeremy Thompson, Executive Vice President of Huawei UK:
"I think they (the US government) have called it wrong. In some respects the United States is underinvested in 5G, if you contrast that to the UK, who have put 5G as central to the industrial strategy."
++EDIT ENDS ON SOUNDBITE++
STORYLINE:
The executive vice president of Huawei UK told British channel Sky News on Wednesday that the company is willing to sign a non-spying agreement with the British government.
Huawei has spent a decade fighting US accusations it facilitates Chinese spying but Jeremy Thompson told Sky News that the US government "called it wrong".
The US government alleges the telecommunications equipment supplied by China's Huawei can be used to spy on foreign countries.
In August, Donald Trump signed a bill that barred the US government from using equipment from Huawei and China's ZTE Corp.
Huawei is now seeking to expand its 5G network into the UK, the British government is currently in the middle of assessing whether to allow it to supply the network.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 16, 2019, 8:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.