ETV Bharat / bharat

మణిపుర్​ వైద్యుడికి జపాన్​ అరుదైన గౌరవం - manipur doctor japan award

మణిపుర్​కు చెందిన ఓ వైద్యుడికి 'ఆర్డర్​ ఆఫ్ రైసింగ్​ సన్'​ అవార్డును ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచేందుకు కృషి చేసినందుకు గాను ఆయనను ప్రశంసించింది జపాన్​.

Manipuri doctor conferred 'Order of Rising Sun' by Japan
మణిపుర్​ వైద్యుడికి జపాన్​ అరుదైన గౌరవం
author img

By

Published : Apr 30, 2020, 5:36 PM IST

జపాన్​ సంస్కృతిపై భారత్​లో అవగాహన పెంపొందించినందుకు మణిపుర్ వైద్యుడికి 'ఆర్డర్​ ఆఫ్ ది రైసింగ్​ సన్'​ అవార్డు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గానూ అతడిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

తంగ్‌జామ్ ధబాలి సింగ్‌ వృత్తిరీత్యా అల్లోపతి వైద్యుడు. మణిపుర్ టూరిజం ఫోరం (ఎమ్‌టీఎఫ్) వ్యవస్థాపకుడు. 2020కి గాను విదేశీ అవార్డు గ్రహీతల పేర్లు ప్రకటించేటప్పుడు సింగ్ పేరును ప్రత్యేకంగా అలంకరించింది జపాన్​ ప్రభుత్వం. అవార్డుకు సబంధించిన విషయాన్ని భారత్​లోని రాయబార కార్యలాయనికి లేఖ ద్వారా తెలిపింది జపాన్​ .

జపనీస్ చక్రవర్తి మీజీ 1875లో 'ఆర్డర్​ ఆఫ్ ది రైసింగ్​ సన్'​ను అవార్డును ఇవ్వడం ప్రారంభించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.