ETV Bharat / bharat

ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య - తండ్రి ఆత్మహత్య

నాలుగోసారి ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో తన ముగ్గురు కుమార్తెలను తండ్రి హత్య చేసి.. ఆపై తానూ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుజరాత్​లోని జూనాగఢ్​లో చోటుచేసుకుంది. ముగ్గురిని ఇంటి సమీపంలోని బావిలోకి తోసి హత్య చేశాడు తండ్రి. అనంతరం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Man throws 3 girls into well as wife gives birth to 4th girl child, Junagadh Gujarat
ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య
author img

By

Published : Dec 19, 2019, 11:55 AM IST

Updated : Dec 19, 2019, 1:31 PM IST

ముగ్గురు కుమార్తెలను చంపి తండ్రి ఆత్మహత్య

గుజరాత్‌లోని జూనాగఢ్‌లో దారుణం జరిగింది. వరుసగా నాలుగోసారీ ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో రసిక్‌ సోలంకి అనే వ్యక్తి.. అంతకుముందు పుట్టిన ముగ్గురు కుమార్తెలను హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతుళ్లను ఇంటి సమీపంలోని బావిలోకి తోసి హతమార్చాడు.

మృతిచెందిన చిన్నారులు అంజలి, రియా, జల్పగా గుర్తించారు పోలీసులు. కుమార్తెలను హత్య చేసిన అనంతరం ఆ తండ్రి.. ఊరి బయట ఉరి వేసుకొని మరణించినట్లు తెలిపారు. సోలంకి.. తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడని, 10 రోజుల క్రితం తన భార్య మళ్లీ ఆడపిల్లకే జన్మనిచ్చిందనే కారణంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: శివసేన కార్యకర్తపై కాల్పులు.. దుండగుడి అరెస్టు

Intro:ભેસાણામાં પિતાએ 3 દીકરીઓને કુવામાં ફેંકીને પોતે કરી આત્મહત્યા Body:જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં કરુણાકીતા સર્જાઈ છે 4થી દીકરીનો જન્મ થતા ખેત મજુરે 3 દીકરીને કુવામાં ફેંકી દઈને પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી letaa સંગત જૂનાગઢ જિલ્લામાં શોકનુ મોજું ફરી વળ્યું હતું

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામમાં આજે એક કરુણાકીતા સર્જાઈ હતી તાલુકના ખંભાળિયા ગામના ખેત મજુરે પોતાની 3 દીકરીઓને 80 ફૂટ ઊંડા કુવામાં ફેંકી દઈને પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું રસિક સોલંકી નામનો ખેત મજુર ભેસાણ પોલિસીમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો હતો તેમજ પરિવારનું ભરણ પોષણ કરવા માટે ખેત મજૂરનું કામ પણ સાથે કરતો હતો રસિક સોલંકીના ઘરે 4થી દીકરીનો જન્મ આજથી 14 દિવશ પહેલા થયો હતો જેને લઈને રસિક સોલંકીએ પોતાની 3 દીકરીઓ રિયા અંજલિ અને જલ્પાને કુવામાં ફેંકી દઈને પોતે ખેતરના જાળ પર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા સમગ્ર જૂનાગઢ જિલ્લામાં શોકનું મોજું ફરી વળ્યું હતું સમગ્ર ઘટનાને લઈને ભેસાણ પોલીસે વધુ તપાશ હાથ ધરી છે Conclusion:
Last Updated : Dec 19, 2019, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.