ETV Bharat / bharat

మాల్యా అప్పగింత... స్వాగతించిన భారత్​

మాల్యాను భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

author img

By

Published : Feb 5, 2019, 7:25 AM IST

విజయ్​ మాల్యా

విజయ్​ మాల్యాను అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న​ నిర్ణయాన్ని భారత్​ స్వాగతించింది. చట్టపరమైన చర్యల పూర్తి కోసమే వేచిచూస్తున్నామని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఈ పరిణామంపై అరుణ్​జైట్లీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మాల్యాను రప్పించటంలో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందని.. అదే సమయంలో ప్రతిపక్షాలు శారదా కుంభకోణం ... నిందితుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

  • Modi Government clears one more step to get Mallya extradited while Opposition rallies around the Saradha Scamsters.

    — Arun Jaitley (@arunjaitley) February 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
undefined

అప్పీలుకు 14 రోజుల గడువు...

బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయంపై ఫిబ్రవరి 4 నుంచి 18 వరకు అక్కడి హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవచ్చు.

బ్యాంకు రుణాల ఎగవేతతో పాటు విజయ్​ మాల్యా మనీ లాండరింగ్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఇతని అప్పగింత ఆదేశాలపై పాకిస్థాన్​ మూలాలున్న బ్రిటన్​ హోం మంత్రి సాజిద్​ జావిద్​ ఆదివారం నాడు సంతకం చేశారు. దీనిని సోమవారం నాడు ఆ శాఖ అధికారులు ధృవీకరించారు.

AP Video Delivery Log - 2000 GMT News
Monday, 4 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1953: US GA Super Bowl Art Protest AP Clients Only 4194404
Artists respond to Kaepernick mural demolition
AP-APTN-1942: Netherlands Barnier AP Clients Only 4194403
Barnier: we're experiencing 'challenging times'
AP-APTN-1924: Italy Tajani Venezuela AP Clients Only 4194402
Tajani urges Italy to back Venezuela's Guaido
AP-APTN-1909: Hungary Chemical Spill No access Hungary 4194401
2 convicted over Hungary sludge flood that killed 8
AP-APTN-1907: US Trump World Part no access North Korea 4194400
Trump's 'America First' foreign policies tested
AP-APTN-1904: Bulgaria Macedonia AP Clients Only 4194398
Zaev says Macedonia to join NATO
AP-APTN-1902: US NY El Chapo Sketch Must Credit Elizabeth Williams 4194397
'El Chapo' jury gets instructions from judge
AP-APTN-1857: US State of the Union Preview AP Clients Only 4194396
Amid chaos, Trump to tout strength in SOTU address
AP-APTN-1856: Kyrgyzstan Lavrov AP Clients Only 4194395
Lavrov: Russia backing 'intra-Afghan' talks
AP-APTN-1856: Venezuela Foreign Minister AP Clients Only 4194393
Venezuela FM rejects ultimatum by European nations
AP-APTN-1856: US DC NTSB Safety AP Clients Only 4194394
NTSB: Shutdown caused delay of 97 accident probes
AP-APTN-1850: US UK Sturgeon AP Clients Only 4194392
Sturgeon: UK 'not remotely prepared' to leave EU
AP-APTN-1847: Hong Kong Temple AP Clients Only 4194391
People make New Year wishes at Hong Kong temple
AP-APTN-1830: Canada UK Venezuela Must credit CTV; No access Canada 4194390
British MP: We oppose Maduro, recognize Guaido
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.