ETV Bharat / bharat

అక్రమ నగదుతో పట్టుబడ్డ ఎన్సీపీ ఎమ్మెల్యే - latest news on Election commission

మహారాష్ట్ర మోహోల్​ నియోజకవర్గ ఎమ్మెల్యే, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ నాయకుడు రమేశ్​ కదమ్​ అరెస్టయ్యారు. ఠాణె జిల్లా ఘోద్​బందర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో అక్రమ నగదు కలిగి ఉన్నట్లు గుర్తించిన ఎన్నికల సంఘం అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఫ్లాట్​లో లభించిన రూ.53.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

అక్రమ నగదుతో పట్టుబడ్డ ఎన్​సీపీ నేత
author img

By

Published : Oct 19, 2019, 9:45 AM IST

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరుకు రెండు రోజుల ముందు నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. అక్రమ నగదు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ నాయకుడు, సోలాపుర్​ జిల్లా మోహోల్​ నియోజకవర్గ ఎమ్మెల్యే రమేశ్​ కదమ్​ అరెస్టయ్యారు. ఆయన వద్ద నుంచి రూ.53.46 లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఈసీ అధికారులు.

ఠాణె జిల్లా ఘోద్​బందర్​లోని ఓ అపార్ట్​మెంట్​లో అక్రమ నగదు కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు ఎన్నికల సంఘం, ఠాణె పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

"ఎన్నికల సంఘం బృందంతో పాటు ఠాణె పోలీసులు ఈ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యే రమేశ్​ కదమ్​, ఫ్లాట్​​ యజమాని రాజు గ్యాను ఖేర్​ ఉన్నట్లు గుర్తించారు. ఫ్లాట్​లో రూ.53.46 లక్షల రూపాయలు లభించాయి. ఫ్లాట్​ను సీజ్​ చేశాం"

- దిలిప్​ శిందే, అదనపు ముఖ్య ఎన్నికల అధికారి మహారాష్ట్ర.

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మోహోల్​ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడుతున్నారు రమేశ్​. స్వాధీనం చేసుకున్న నగదుపై ఆదాయపన్ను శాఖకు సమాచారం అందించి.. ఘటనపై దర్యాప్తు చేపట్టింది ఎన్నికల సంఘం.

288 స్థానాలున్న మహారాష్ట్ర శాసనసభకు ఈనెల 21న ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: 'గోయల్...​ విజయ గర్వంతో మాట్లాడొద్దు': కాంగ్రెస్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
FILE: Rioja, Spain - Exact Date Unknown (CGTN - No access Chinese mainland)
1. Various of bottles of wines on production line
FILE: Madrid, Spain - Date Unknown (CCTV - No access Chinese mainland)
2. Various of ham cutter Florencio Sanchidrian cutting ham
3. Sanchidrian putting ham slices on plate
FILE: Cordoba, Spain - Date Unknown (CCTV - No access Chinese mainland)
4. Various of olive
5. Olive oil
FILE: Barcelona, Spain - July 23, 2019 (CCTV - No access Chinese mainland)
6. Various of pedestrians
Barcelona, Spain - Recent (CCTV - No access Chinese mainland)
7. SOUNDBITE (Spanish) Juan Tugores, professor of economics, University of Barcelona:
"The World Trade Organization (WTO) passed a verdict allowing the United States to expand the range of sectors in which protectionist measures are implemented, following a general policy that the U.S. government began implementing two years ago."
FILE: Brussels, Belgium - Date Unknown (CCTV - No access Chinese mainland)
8. Various of European Commission headquarters, flags of European Union
FILE: Washington, D.C., USA - Date Unknown (CGTN - No access Chinese mainland)
9. Various of White House, U.S. national flag
Barcelona, Spain - Recent (CCTV - No access Chinese mainland)
10. SOUNDBITE (Spanish) Juan Tugores, professor of economics, University of Barcelona:
"History tells us that any trade war or tariff is stupid. (People) always know how to start but don't know how to end. The most similar experience in history was that in 1930, when the United States passed the most trade protectionist tariffs in American history, similar to the current 25 percent tariff increase. The great depression was exacerbated by the collapse of world trade in 1930, and now, the world economy is also in decline, economic forecasts are not optimistic, and a trade war could worsen the outlook."
11. Traffic, pedestrians
12. Various of traffic, buildings
A Spanish professor of economics criticized the United States for imposing tariffs on goods from the European Union (EU) as trade protectionism.
The United States on Friday started to levy tariffs on 7.5 billion US dollar-worth of goods from the EU, including civilian aircraft from Britain, France, Germany and Spain and clothing, cheese, olive oil, wine, frozen meat and machine parts from the United Kingdom, France, Germany, Spain and Italy.
Juan Tugores, professor of economics, University of Barcelona, said "The World Trade Organization (WTO) passed a verdict allowing the United States to expand the range of sectors in which protectionist measures are implemented, following a general policy that the U.S. government began implementing two years ago."
Tugores said, according to historical experience, any trade war will have a negative impact, and the United States is now repeating the same mistakes and once again implementing trade protectionism. That has not only violated the trend of global economic integration but also adversely affected the world economy.
"History tells us that any trade war or tariff is stupid. (People) always know how to start but don't know how to end. The most similar experience in history was that in 1930, when the United States passed the most trade protectionist tariffs in American history, similar to the current 25 percent tariff increase. The great depression was exacerbated by the collapse of world trade in 1930, and now, the world economy is also in decline, economic forecasts are not optimistic, and a trade war could worsen the outlook," said Tugores.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.