ETV Bharat / bharat

మంత్రి సమక్షంలో భాజపా కార్యకర్తల బాహాబాహీ - గిరీశ్ మహాజన్

మహారాష్ట్రలోని జల్గావ్​లో నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో మంత్రి గిరీశ్ మహాజన్ సమక్షంలో భాజపా కార్యకర్తలు పరస్పరం ఘర్షణ పడ్డారు.

మంత్రి సమక్షంలో భాజపా కార్యకర్తల బాహాబాహీ
author img

By

Published : Apr 10, 2019, 10:48 PM IST

మంత్రి సమక్షంలో భాజపా కార్యకర్తల బాహాబాహీ

సార్వత్రిక ఎన్నికల వేళ మహారాష్ట్ర భాజపాలో వర్గ విబేధాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. మంత్రి గిరీశ్​ మహాజన్​ సమక్షంలోనే భాజపా కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి గిరీశ్ ఓ బహిరంగ సభ నిర్వహించారు. ఇదే సమయంలో రెండు వర్గాలకు చెందిన భాజపా కార్యకర్తలు పరస్పరం ఘర్షణకు దిగారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

ఇదీ చూడండి: 'రాహుల్.. రఫేల్​పై అబద్ధాలు చెప్పడం మానెయ్​​'

New Delhi, Apr 10 (ANI): Bharatiya Janata Party (BJP) slammed Congress president Rahul Gandhi for attributing his comment on Supreme Court regarding Rafale deal case. Union Defence Minister Nirmala Sitharaman said, "We all know Congress president probably doesn't even read even half a paragraph, but here, by saying that the court has accepted and by also saying that the court has said 'Chowkidar chor hai,' these verge on contempt of court. She added, "The president of a party that has been in power for so many years has completely shown its frustration by attributing words which have not been uttered by the honourable court." Meanwhile, while addressing a public rally in Bihar's Katihar, Rahul Gandhi reiterated, "Today Supreme court took a historic decision. Supreme Court said, 'Hindustan ka chowkidar chor hai'."
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.