మహారాష్ట్రలో ఒక్కరోజే 8,641 కేసులు.. 266 మరణాలు
మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 641 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 84 వేలు దాటింది. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య 11 వేల 194కు చేరింది.
వీరిలో 1,14,648 యాక్టివ్ కేసులు ఉండగా... 1,58,140 మంది కోలుకున్నారు.