ETV Bharat / bharat

'సభకు హాజరు కాకపోతే మాట్లాడనిచ్చేదే లేదు' - పార్లమెంటు

సాయంత్ర సమయాల్లో లోక్​సభలో ఎంపీల సంఖ్య తగ్గుతుండటంపై స్పీకర్​ ఓంబిర్లా అసహనం వ్యక్తం చేశారు. ఎక్కువ సమయం చర్చల్లో పాల్గొనాలని అన్ని పార్టీల ఎంపీలకు సూచించారు. ఇలా గైర్హాజరు అయ్యే ఎంపీలకు వారి సమయం వచ్చినప్పుడు అవకాశం ఇవ్వనని హెచ్చరించారు.

ఓం బిర్లా
author img

By

Published : Jul 16, 2019, 11:29 PM IST

స్పీకర్​గా ఓం బిర్లా.. లోక్​సభలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. షెడ్యూల్​ ప్రకారం ఆ రోజు జరగాల్సిన చర్చ ముగియకుంటే మరింత సమయం నిస్సందేహంగా పొడిగిస్తున్నారు. ఈ రోజూ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతుల సంక్షేమంపైనా చర్చ సాగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు పొడగించారు స్పీకర్.

అయితే సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించిన ఓం బిర్లా.. వారి తీరుపై మండిపడ్డారు. సభలో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చర్చల్లో పాల్గొని ప్రయోజనాలు పొందాలన్నారు. సభలో ఎప్పుడూ హాజరు శాతం ఎక్కువ ఉండేలా చూడాలని ఆయా పార్టీల సభా నాయకులను ఆదేశించారు స్పీకర్.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు వారి సమస్యలు చెబుతుంటే దేశంలో ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుందన్నారు. అంతటితో ఆగకుండా చరవాణి ద్వారా ఫోన్​ చేసి చర్చల్లో పాల్గొనేందుకు రావాలని కోరారు. ఇప్పుడు చర్చల్లో పాల్గొననివారికి వారు మాట్లాడే సమయంలో అవకాశం ఇవ్వనని హెచ్చరించారు బిర్లా.

ఇదీ చూడండి: సభలో హాజరుపై మంత్రులకు మోదీ క్లాస్

స్పీకర్​గా ఓం బిర్లా.. లోక్​సభలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. షెడ్యూల్​ ప్రకారం ఆ రోజు జరగాల్సిన చర్చ ముగియకుంటే మరింత సమయం నిస్సందేహంగా పొడిగిస్తున్నారు. ఈ రోజూ గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం, రైతుల సంక్షేమంపైనా చర్చ సాగుతున్న నేపథ్యంలో అర్ధరాత్రి వరకు పొడగించారు స్పీకర్.

అయితే సభ్యుల సంఖ్య తక్కువగా ఉండటం గమనించిన ఓం బిర్లా.. వారి తీరుపై మండిపడ్డారు. సభలో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చర్చల్లో పాల్గొని ప్రయోజనాలు పొందాలన్నారు. సభలో ఎప్పుడూ హాజరు శాతం ఎక్కువ ఉండేలా చూడాలని ఆయా పార్టీల సభా నాయకులను ఆదేశించారు స్పీకర్.

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సభ్యులు వారి సమస్యలు చెబుతుంటే దేశంలో ఏం జరుగుతుందనే విషయం తెలుస్తుందన్నారు. అంతటితో ఆగకుండా చరవాణి ద్వారా ఫోన్​ చేసి చర్చల్లో పాల్గొనేందుకు రావాలని కోరారు. ఇప్పుడు చర్చల్లో పాల్గొననివారికి వారు మాట్లాడే సమయంలో అవకాశం ఇవ్వనని హెచ్చరించారు బిర్లా.

ఇదీ చూడండి: సభలో హాజరుపై మంత్రులకు మోదీ క్లాస్

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New York - 16 July 2019
1. US Attorney for the Eastern District of New York Richard Donoghue and FBI special agent in charge of the New York criminal division Michael Driscoll walking up to podium
2. SOUNDBITE (English) Richard Donoghue, US Attorney for the Eastern District of New York:
"We are here to announce that after an exhaustive investigation, the Department of Justice has reached the conclusion that insufficient evidence exists to prove beyond a reasonable doubt that the police officers who arrested Eric Garner in Staten Island on July 17th of 2014, acted in violation of the federal criminal civil rights act. Consequently, the investigation into this incident has been closed."
3. Mid of Donoghue at podium
4. SOUNDBITE (English) Richard Donoghue, US Attorney for the Eastern District of New York:
"When we evaluate Officer Pantaleo's actions in light of his training and experience, Mr. Gardner's size, weight and actions to resist arrest, and the duration and escalating nature of the interaction, we determined there was insufficient evidence to prove beyond a reasonable doubt that Pantaleo acted in willful violation of federal law. As a result, we conclude that there is insufficient evidence to bring a federal criminal charge against officer Pantaleo for his role in the untimely death of Mr. Garner."
5. Mid of Donoghue
6. SOUNDBITE (English) Richard Donoghue, US Attorney for the Eastern District of New York:
"Officer Pantaleo was not engaged in a chokehold on Mr. Garner when he said he could not breathe. And neither Officer Pantaleo nor any other officer applied a chokehold to Mr. Garner after he first said he could not breathe. It's also important understand that there is a disagreement among medical experts regarding the cause of Mr. Garner's death."
7. Zoom in of Donoghue and Driscoll
8. SOUNDBITE (English) Richard Donoghue, US Attorney for the Eastern District of New York:
"We met with Mr. Garner's family earlier this morning and shared our findings and decision with them. I offered my sincere condolences, as well as the condolences of Attorney General Barr and the entire department to the family for this tragic loss."
9. Zoom in of Donoghue and Driscoll
10. SOUNDBITE (English) Richard Donoghue, US Attorney for the Eastern District of New York:
"That Mr. Garner's death was a tragedy. For anyone to die under circumstances like these is a tremendous loss. For the family to suffer as this family has for too long has only compounded the loss."
11. Wide of Donoghue and Driscoll
STORYLINE:
The U.S. attorney for eastern New York says an exhaustive investigation has found there is "insufficient evidence" to prove "beyond a reasonable doubt" that the officer who arrested Eric Garner violated his civil rights.
U.S. Attorney Richard Donoghue announced Tuesday that the government's investigation into Garner's 2014 death "has been closed."
The announcement of the decision not to bring charges against Officer Daniel Pantaleo comes a day before the statute of limitations was set to expire in the case that produced the words "I can't breathe" — among Garner's final words — as a rallying cry among protesters of the police treatment of black suspects.
Officers were attempting to arrest Garner in 2014 on charges he sold loose, untaxed cigarettes outside a convenience store. Garner refused to be handcuffed, and officers took him down.
Chokeholds are banned under police policy. Pantaleo maintained he used a legal takedown maneuver called the "seatbelt." But the medical examiner's office said a chokehold contributed to Garner's death.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.