ETV Bharat / bharat

18 ఏళ్ల రికార్డ్​ బ్రేక్​ చేసిన లోక్​సభ సభ్యులు - railway budget

రైల్వే నిధుల కేటాయింపుపై లోక్​సభలో అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. రాత్రి 11.58 నిమిషాల వరకు చర్చించారు. సభలో ఇంత సుదీర్ఘ సమయం పాటు ఎంపీలు కూర్చోవటం 18 ఏళ్లలో ఇదే మొదటిసారి.

లోక్​సభ
author img

By

Published : Jul 12, 2019, 9:36 AM IST

రైల్వే శాఖకు నిధుల కేటాయింపు డిమాండ్లపై లోక్‌సభలో జరిగిన చర్చ అర్ధరాత్రి వరకు కొనసాగింది. రాత్రి 11.58 నిమిషాల వరకు సభ నడిచింది. సభ్యులు ఇంత సుదీర్ఘ సమయం పాటు సభలో కూర్చోవడం 18 ఏళ్లలో ఇదే మొదటిసారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

గురువారం మధ్యాహ్నం ప్రారంభమైన చర్చలో దాదాపు 100 మంది సభ్యులు పాల్గొన్నారు. సేవలపై మోదీ సర్కారు దృష్టి పెట్టలేదని, రైల్వే ఆస్తులను అమ్మేసేందుకు ప్రయత్నిస్తోందని చర్చలో భాగంగా విపక్షాలు ఆరోపించాయి.

సదుపాయాలు, భద్రత అంశాల్లో రైల్వే రోజుకో మెట్టు అధిగమిస్తోందని అధికార పక్షం చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ హయాంలో కంటే మోదీ ప్రభుత్వంలో రైలు ప్రమాదాలు 73 శాతం తగ్గాయని భాజపా ఎంపీ సునీల్ కుమార్ సింగ్ తెలిపారు.

ఇదీ చూడండి: 'తీవ్రవాదుల బెదిరింపులు కొత్తేమీ కాదు'

AP Video Delivery Log - 0300 GMT News
Friday, 12 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0236: US HI Air Canada Turbulence AP Clients Only 4220082
30 hurt as Air Canada jet hits turbulence
AP-APTN-0136: US HI Air Canada Turbulence Must credit KITV, No access Honolulu, No use US broadcast networks, No re-sale, re-use or archive 4220054
Dozens hurt after Air Canada jet hit by sever turbulence
AP-APTN-0109: US IL Hospital Patient Arrest AP Clients Only 4220081
Black hospital patient: Arrest was 'confusing'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.