ETV Bharat / bharat

ఎన్​ఐఏ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం - PASS

ఎన్​ఐఏ చట్టసవరణ బిల్లుకు లోక్​సభలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో ప్రతిపక్షాల విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా. ఎన్​ఐఏ చట్టాన్ని మోదీ సర్కార్​ ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగం చేయదని స్పష్టంచేశారు.

ఎన్​ఐఏ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం
author img

By

Published : Jul 15, 2019, 6:33 PM IST

Updated : Jul 15, 2019, 8:12 PM IST

ఎన్​ఐఏ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) చట్ట సవరణ బిల్లు-2019... లోక్​సభలో ఆమోదం పొందింది. 278 మంది అనుకూలంగా ఓటేయగా.. ఆరుగురు మాత్రమే వ్యతిరేకించారు. బిల్లు ఆమోదంతో స్వదేశంతో పాటు ఇతర దేశాల్లోని భారతీయులపై ఉగ్రదాడుల దర్యాప్తునకు అనుమతి లభించినట్లయింది. సైబర్​ నేరాలు, మానవ అక్రమ రవాణాపైనా దర్యాప్తు చేయడానికి ఈ సవరణలు అనుమతిస్తాయి.

బిల్లు ఆమోదానికి ముందు దిగువ సభలో సోమవారం పెద్ద చర్చే నడిచింది. కేంద్ర ప్రభుత్వం... దర్యాప్తు సంస్థలను రాజకీయ స్వలాభాల కోసం వినియోగిస్తుందని కొందరు ఎంపీలు ఆరోపించారు. ఇందుకు గట్టి సమాధానమిచ్చారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా.

మోదీ సర్కార్​.. ఎన్​ఐఏ చట్టాన్ని దుర్వినియోగం చేయదని లోక్​సభలో స్పష్టం చేశారు షా.

''దీనిపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. మోదీ ప్రభుత్వానికి అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. ఉగ్రవాదాన్ని తుదముట్టించడమే ప్రభుత్వ లక్ష్యం. మతంతో ఎలాంటి సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటాం.''

- అమిత్​ షా, కేంద్ర హోం శాఖ మంత్రి

ఉగ్రవాద వ్యతిరేక చట్టం-పోటాను రద్దుచేసిన కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు హోం మంత్రి. ఓటు బ్యాంకు కాపాడుకోవడానికే పోటాను రద్దు చేసింది కానీ..., చట్టం దుర్వినియోగం అవుతుందని కాదని ఆరోపించారు షా.

పోటా రద్దు తర్వాత ఉగ్రదాడులు పెరిగినందునే 2008 ముంబయి మారణహోమం అనంతరం.. యూపీఏ ప్రభుత్వమే ఎన్​ఐఏ చట్టాన్ని తీసుకొచ్చిందని ​సభలో గుర్తు చేశారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Berlin - 15 July 2019
1. Wide exterior of German parliament
2. Close of European Union and German flags
3. German government press briefing
4. SOUNDBITE (German) Rainer Breul, German foreign ministry spokesperson:
"We are very strongly engaged, and our Iranian partners in the agreement see this. At the same time, it is also clear, and we have always stressed this, like we did last week, that we have no illusions about the fact that we as Europeans will not be able to offset the economic disadvantages that Iran has as a result of the American sanctions."
5. Journalists
6. SOUNDBITE (German) Rainer Breul, German foreign ministry spokesperson:
"That is not and cannot be our aspiration. Our aspiration is to live up to what we committed ourselves to in the JCPOA (The Joint Comprehensive Plan of Action, commonly referred to as the Iran nuclear deal). We are working to do that, but it is also clear that we expect Iran to implement the agreement fully. Iran is not doing that at the moment, and therefore, I'll repeat, we will now discuss in the Commission what the next logical consequences are."
7. Close of cameras
8. German government press briefing
STORYLINE:
Germany has said that Iran must fulfil the terms of the nuclear deal to realise hopes of better economic ties with the outside world.
Iran, which is suffering from US sanctions re-imposed after Washington withdrew from the deal last year, recently begun surpassing uranium enrichment limits set by the 2015 deal.
It says these moves can be reversed if given enough economic incentives. European powers still on board the deal are setting up a barter-type system known as INSTEX to trade with Tehran.
German foreign ministry spokesperson Rainer Breul told journalists during a government briefing on Monday that while Europe is very strongly engaged, it cannot offset the negative impact of American sanctions on the Iranian economy.
"That is not and cannot be our aspiration," Breul said.
"Our aspiration is to live up to what we committed ourselves to in the JCPOA. We are working to do that, but it is also clear that we expect Iran to implement the agreement fully."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 15, 2019, 8:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.