ETV Bharat / bharat

వ్యక్తిని ఈడ్చుకెళ్లిన కారు - ఘజియాబాద్

కారు బానట్​పై యువకుడు వేలాడుతున్న దృశ్యాలు వైరల్​గా మారాయి. దిల్లీ ఘజియాబాద్​లోని ఇందిరాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కారు బానట్​పై యువకుడు వేలాడుతున్న దృశ్యాలు వైరల్​గా మారాయి
author img

By

Published : Mar 7, 2019, 12:32 PM IST

వేగంగా వెళుతున్న కారు బానట్​పై యువకుడు వేలాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. దిల్లీలోని ఇందిరాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కారు బానట్​పై యువకుడు వేలాడుతున్న దృశ్యాలు వైరల్​గా మారాయి

ప్రమాదానికి కారణమైన కారును నిలువరించేందుకు యువకుడు బానట్​పై దూకాడు. అయినాఆపకుండా సుమారు రెండు కిలోమీటర్ల మేర అతడినిఈడ్చుకెళ్లాడు కారులోని వ్యక్తి. ద్విచక్ర వాహనదారులు కారును వెంబడించారు. ఈ క్రమంలో తీసిన వీడియోలో యువకుడి అరుపులు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

కారులో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

" వారి ఇరువురి వాహనాలు ఢీ కొన్నాయి. ప్రమాదానికి కారణమైన కారును ఆపేందుకు మరోకారుకు చెందిన వ్యక్తి ప్రయత్నించాడు. అయినా ఆపకపోవడంతో బానట్​పై దూకాడు. కారులో ఉన్న వ్యక్తి ఆపకుండా కొంత దూరం ఆతన్ని ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన ఇందిరాపురంలో జరిగింది. "

- అపర్ణ గౌతమ్​, సీఐ.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.