జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ సమీపంలో మందుపాతర పేలి లెఫ్టెనెంట్ సహా నలుగురు సైనికులు గాయపడ్డారు.
నౌషేరా సెక్టార్లోని కలాల్ ప్రాంతంలో సైనికులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన జవాన్లను సైనిక ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:బాణసంచా కర్మాగారంలో మంటలు.. నలుగురు మృతి