ETV Bharat / bharat

'సుష్మా జీ' సేవలను గుర్తుచేసుకున్న ప్రముఖులు - venkaiah remembers sushma

భారత విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ తొలి వర్ధంతి సందర్భంగా ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా పలువురు నేతలు, ప్రముఖులు నివాళులర్పించారు. సుష్మా శక్తిమంతమైన నాయకురాలిగా.. ప్రపంచ వేదికలపై భారత గొంతుకను వినిపించారని గుర్తు చేసుకున్నారు.

Sushma Swaraj
'సుష్మా జీ' సేవలను గుర్తుచేసుకున్న ప్రముఖులు
author img

By

Published : Aug 6, 2020, 4:17 PM IST

Updated : Aug 6, 2020, 4:26 PM IST

విదేశాంగ శాఖ మాజీ మంత్రి, భాజపా సీనియర్​ నాయకురాలు దివంగత సుష్మా స్వరాజ్​ తొలి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు. దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.

నిస్వార్థ సేవకురాలు..

సుష్మా స్వరాజ్​ తొలి వర్ధంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.

  • Remembering Sushma Ji on her first Punya Tithi. Her untimely and unfortunate demise left many saddened. She served India selflessly and was an articulate voice for India at the world stage.

    Here is what I had spoken at a prayer meet in her memory. https://t.co/nHIXCw469P

    — Narendra Modi (@narendramodi) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''తన తొలి పుణ్య తిథి సందర్భంగా 'సుష్మా జీ'ని గుర్తుచేసుకోవాలి. ఆమె అకాల మరణం చాలా మందిని బాధపెట్టింది. సుష్మా నిస్వార్థంగా దేశానికి సేవ చేశారు. ప్రపంచ వేదికపై భారత గొంతుకను వినిపించారు.''

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా..

సుష్మా స్వరాజ్​ తొలి వర్ధంతి సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 'సుష్మాను భారతీయ సంస్కృతికి సారాంశంగా భావించారు. ఆమె ఆధునిక ఆలోచన, సంప్రదాయ విలువల సమ్మేళనం. ఆమె ఎప్పుడూ సీనియర్లు, పెద్దల పట్ల గౌరవంగా ఉండేవారు. అత్యంత స్నేహపూర్వక నేతల్లో ఒకరు. ప్రతి ఒక్కరినీ ప్రేమగా, ఆప్యాయంగా చూసుకునే వారు' అని పేర్కొన్నారు వెంకయ్య.

  • Sushma Ji was seen as an epitome of Indian culture. She was a blend of modern thinking and traditional values. She was always respectful towards seniors and elders. She was one of the most affable Indian politicians and treated everybody with warmth and affection. #SushmaSwaraj

    — Vice President of India (@VPSecretariat) August 6, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రతిఒక్కరికి ప్రేరణ..

'గతంలో కంటే ఈరోజు ఆమెను ప్రేమగా గుర్తుచేసుకోండి. ఆమె జీవితం ఎల్లప్పుడూ ఒక ప్రేరణ' అని పేర్కొన్నారు విదేశాంగ శాఖ మంత్రి ఎస్​. జైశంకర్​.

ఎప్పటికీ నాతోనే ఉంటావు..

'అమ్మా నీవు ఎప్పటికీ నాతోనే ఉంటావు. నా బలం నీవే. కృష్ణా.. నా తల్లివైపు చూడు' అని స్వరాజ్​ కూతురు బన్సూరి తన తల్లిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ట్వీట్​ చేశారు.

గొప్ప వక్త..

''తొలి వర్ధంతి సందర్భంగా సుష్మా స్వరాజ్​కు నా నివాళి. ఆమె గొప్ప వక్తగా, దూరదృష్టిగల నాయకురాలిగా, అన్నింటికంటే దయగల వ్యక్తిగా ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు.''

- రవిశంకర్​ ప్రసాద్​, కేంద్ర మంత్రి.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​ కొత్త లెఫ్టినెంట్​ గవర్నర్​గా మనోజ్​ సిన్హా

Last Updated : Aug 6, 2020, 4:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.