ETV Bharat / bharat

ప్రశాంతంగా 'సార్వత్రికం' తుది దశ పోలింగ్ - చివరి దశ

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్​ ప్రశాంత వాతావరణంలో సాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్​ యూపీలో, నితీశ్​ కుమార్​ బిహార్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.​

ప్రశాంతంగా పోలింగ్​
author img

By

Published : May 19, 2019, 9:24 AM IST

Updated : May 19, 2019, 9:30 AM IST

2019 సార్వత్రిక చివరి విడత ఎన్నికలు ఈసీ పటిష్ఠ భద్రత నడుమ ప్రశాంతంగా సాగుతున్నాయి. ఓటర్లు ఉదయం నుంచే వరుస క్రమంలో నిల్చొని.. తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ఈ దశలో 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలోని 59 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. 10.01 కోట్ల మంది ఓటర్లు.. 918 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. మొత్తం లక్షా 12 వేల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు

ముఖ్యమంత్రుల ఓటు...

చివరి విడత ప్రారంభమైన కొద్ది సేపటికే ఉత్తర్​ప్రదేశ్​, బిహార్​ ముఖ్యమంత్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. యూపీ గోరఖ్​పుర్​లోని 246వ పోలింగ్​ కేంద్రంలో యోగి, పట్నా రాజ్​భవన్​ పాఠశాల పోలింగ్​ కేంద్రంలో నితీశ్​ ఓటేశారు. పట్నాలోనే మరో పోలింగ్​ కేంద్రంలో బిహార్​ ఉపముఖ్యమంత్రి సుశీల్​ కుమార్​ మోదీ ఓటు వేశారు.

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్​ బెనర్జీ.. దక్షిణ కోల్​కతా పార్లమెంటరీ నియోజకవర్గంలోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మోదీ ట్వీట్​

  • Today is the final phase of the 2019 Lok Sabha elections. I urge all those voting in this phase to vote in record numbers. Your one vote will shape India’s development trajectory in the years to come. I also hope first time voters vote enthusiastically.

    — Chowkidar Narendra Modi (@narendramodi) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సార్వత్రికం ఏడో విడత ప్రారంభమైన కాసేపటికే ఎన్నికలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్​ చేశారు. ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొని పోలింగ్​ను విజయవంతం చేయాలని అభ్యర్థించారు. యువత ఎక్కువగా భాగస్వామ్యం కావాలని కోరారు మోదీ.

ఇదీ చూడండి: ప్రపంచంలో అత్యంత ఎత్తున ఉన్న పోలింగ్​ కేంద్రం ఇదే..

RESTRICTIONS: SNTV clients only. Use within 14 days. If interested in archive use after 14 days please contact www.aparchive.com. Internet use only for SNTV clients with digital rights licensed in their contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Bethpage Black Course, Farmingdale, New York, USA. 18th May, 2019.
1. 00:00 SOUNDBITE (English): Brooks Koepka, Shot a Even-Par 70 (-12 Overall):
"Yeah, it is. I felt like I played … I struck it better than I did yesterday. I just didn't putt as well. I felt like as you saw, I left a couple putts short right in the middle. If I make those and shoot a couple under, I extend the lead. But I felt like they were coming off the putter very nicely. You're also trying not to leave yourself with too many 3- and 4-footers. If you have tap-ins, the way it's playing today, it's difficult to make a lot of birdies. If you can par your way around this golf course - today, I thought it was pretty good."
2. 00:40 SOUNDBITE (English): Brooks Koepka, Shot a Even-Par 70 (-12 Overall):
"I mean, it doesn't really matter. I'm just trying to play good golf. If I can get off to a good start tomorrow, these first six holes are very score-able. I feel like if you can get 1- or 2-under after six, you're in a good spot. That's all I need to do tomorrow, and then from there, from 7 to 12, just try to hang on and make as many pars as you can. It's nothing different. I'm just going to go try to play a good, solid round of golf."
3. 01:11 SOUNDBITE (English): Brooks Koepka, Shot a Even-Par 70 (-12 Overall):
"Well, I'm definitely not going to let up; I promise you that. I'm just trying to hit the best possible shot I can at the time. I feel like when I'm over the shot, I'm very confident. I feel good about it, and if I'm not, I'm going to back off. Most of the time, I'm pretty anxious to hit while the guy's ball's in the air. I've got to wait on the crowd to calm down a little bit. I enjoy the confidence I have and what I'm playing with right now."
4. 01:46 SOUNDBITE (English): Brooks Koepka, Shot a Even-Par 70 (-12 Overall):
"Yeah, I'd love to force it on the field and I can make it where it's as big as a lead as I possibly can get. I mean, it would be nice to be able to make a 10 on the last hole and be okay. But I'm just playing to play good golf, and wherever that puts me, I'll be satisfied if I just go play one more good round."
5. 02:15 SOUNDBITE (English): Brooks Koepka, Shot a Even-Par 70 (-12 Overall):
"Yeah, I mean, obviously to win would be great. I mean, it is just another day of work for me. You know, come out here, practice, get here an hour and a half early, beat balls for an hour and hopefully get out there and play under a five-hour round and play solid. It's nothing … if you start treating tomorrow's round differently than every other round, I feel like that's where I would maybe be nervous or start - I'm not superstitious or anything, but you start worrying about this, worrying about that; it's just like any other round I've ever played. It's 18 holes. Try to hit the fairway. Try to hit the green and try to make birdie."
SOURCE: SNTV
DURATION: 02:59
STORYLINE:
Reaction from Brooks Koepka after the defending PGA champion shot par in the third round of the 101st PGA Championship on Saturday (18 May) to maintain his lead at Bethpage Black at 12 under par.
Last Updated : May 19, 2019, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.