ETV Bharat / bharat

కుల్​భూషణ్​ జాదవ్​ ఒత్తిడిలో ఉన్నారు: భారత్ - pak

పాక్​ చెరలో ఉన్న భారత మాజీ నావికాధికారి కుల్​భూషణ్​జాదవ్​ వాదనను బట్టి ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు భారత్​ ప్రకటించింది. జాదవ్​ను పాక్​లోని భారత డిప్యూటీ హైకమిషనర్​ గౌరవ్​ ఆహ్లూవాలియా ఈ రోజు కలిశారు.

భారత్
author img

By

Published : Sep 2, 2019, 9:48 PM IST

Updated : Sep 29, 2019, 5:28 AM IST

కుల్​భూషణ్​ జాదవ్​ ఒత్తిడిలో ఉన్నారు: భారత్

పాక్​ చెరలో ఉన్న భారత మాజీ నావికాధికారి కుల్​భూషణ్‌జాదవ్‌ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించిందని భారత్‌ ప్రకటించింది. ఆమోదయోగ్యం కాని వాదనను పాకిస్థాన్‌ ఆయనతో చెప్పినట్లు పేర్కొంది. జాదవ్‌ను పాకిస్థాన్‌లోని భారత డిప్యూటీ హై కమిషనర్‌ గౌరవ్‌ ఆహ్లూవాలియా కలిసిన తర్వాత విదేశాంగ శాఖ ఈ ప్రకటన చేసింది.

అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశం మేరకు భారత రాయబార కార్యాలయ అధికారులు కుల్​భూషణ్​ను కలిసేందుకు పాకిస్థాన్‌ అనుమతి ఇచ్చింది. సబ్‌జైల్లో ఉన్న జాదవ్‌ను కలిసిన భారత డిప్యూటీ హైకమిషనర్‌ గౌరవ్‌ ఆహ్లూవాలియా ఆయనతో దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఈ భేటీపై పూర్తి సమాచారం అందాల్సి ఉందని తెలిపింది విదేశాంగ శాఖ. ఆ తర్వాతే తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది.

జాదవ్‌ తల్లితో భారత విదేశాంగమంత్రి జైశంకర్‌ మాట్లాడి ఈ భేటీ వివరాలను వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కుల్​భూషణ్​ జాదవ్​​ను కలిసిన భారత దౌత్యాధికారి

Hyderabad, Sep 02 (ANI): The three-day-long International Snacks Festival was organised at the Ameerpet Metro Station in Hyderabad. While speaking to ANI, Secretary in the Telangana Tourism and Culture Department Burra Venkatesham said, "This event was organised by CLIC (Culture Language Indian Connection); it brings people from all cultures together on a common platform." Talking about the need for organising such festivals he said, "People from diverse cultures bring along with them eatables specific to their region and deliver the taste of their respective states, this year Larsen and Toubro Metro also joined us in giving a platform." Pleased with the success of this event he added that the administration will now seek to organise more such events in future which will also make the daily commute of passengers more interesting. "We will now have such festivals every month, like snack festival, breakfast festival and we might also have international kids' festival and literature festival. It will make travelling a more happening experience," he further stated. Rizwana, a stall owner who had arrived from Gujarat said, "The cuisine of Gujarat is spicy and Telangana tourism has organised this wonderful event in which ladies are getting an opportunity to showcase their talent, we are thankful to the Telangana administration."
Last Updated : Sep 29, 2019, 5:28 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.