ETV Bharat / bharat

సభలో బలనిరూపణకు సిద్ధమైన కుమారస్వామి - cm

కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి అనూహ్య ప్రకటన చేశారు. శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్​ అనుమతి కోరారు.

కుమారస్వామి
author img

By

Published : Jul 12, 2019, 2:46 PM IST

కర్ణాటక రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కీలక ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి. ఇప్పటికే ఎమ్మెల్యేల రాజీనామాలతో సతమతమవుతున్న వేళ శాసనసభలో బలపరీక్షకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు స్పీకర్​ రమేశ్​ కుమార్​ అనుమతి కోరారు సీఎం.

"నేను దేనికైనా సిద్ధంగా ఉంటా. కుర్చీకే అతుక్కుపోవాలని ఇక్కడికి రాలేదు. మీరు (స్పీకర్​) సమయం చెప్పండి. మా బలాన్ని నిరూపించుకుంటాం."

-హెచ్​డీ కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి

13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీఎస్, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. ఫలితంగా 13 నెలల కాంగ్రెస్-జేడీఎస్​ కూటమి ప్రభుత్వం పతనం అంచులకు చేరుకుంది.

ఇదీ చూడండి: 'కర్​నాటకం' మంగళవారానికి వాయిదా..!

SNTV Daily Planning Update, 0000 GMT
Friday 12th July 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction after Algeria beat the Ivory Coast on penalties in the AFCON quarter finals. Already moved.
SOCCER: Reaction after Tunisia beat Madagascar 3-0 in AFCON quarter-finals. Expect at 0000.
VOLLEYBALL: Iran v Poland in men's Volleyball Nations League. Expect at 0100.
GAMES: Opening of the 2019 EuroGames in Rome. Already moved.
BIZARRE: Heavy Metal Knitting World Championships take place in Joensuu, Finland. Already moved.
TENNIS: Digitally-cleared wrap of Wimbledon women's semi-finals. Already moved.
BOXING: Khan and Dib make official weigh-in ahead of welterweight bout in Jeddah. Already moved.
VIRAL (SOCCER): Pogba scores a lucky but very painful goal in Man Utd pre-season training. Already moved.
GOLF (PGA): John Deere Classic, TPC Deere Run, Silvis, Illinois, USA. Expect at 0000.
GOLF (LPGA): Marathon Classic, Highland Meadows Golf Club, Sylvania, Ohio, USA. Expect at 0000.
BASEBALL (MLB): Texas Rangers v. Houston Astros. Expect at 0400.
For any editorial enquiries please email planning@sntv.com or contact the sportsdesk on +1 212 621 7415 between 0100 and 0600 GMT, or on +44 20 8233 5770 after 0600 GMT.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.