ETV Bharat / bharat

రూ.35కోట్ల విలువైన పురాతన విగ్రహాల పట్టివేత - ANTIQUE IDOLS

బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో రూ.35 కోట్ల విలువ ఉన్న పురాతన విగ్రహాలను తరలిస్తుండగా కస్టమ్స్​ అధికారులు పట్టుకున్నారు. మొత్తం 25 విగ్రహాలను స్వాధీనం చేసుకున్న అధికారులు.. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో విగ్రహాలను పట్టుకోవటం ఇదే తొలిసారని తెలిపారు.

ANTIQUE IDOLS
పట్టుబడ్డ విగ్రహాలు
author img

By

Published : Aug 26, 2020, 10:59 PM IST

బంగ్లాదేశ్​ సరిహద్దుల్లో భారీగా పురాతన విగ్రహాలను పట్టుకున్నారు కోల్​కతా కస్టమ్స్ అధికారులు. ఇందులో 25 విగ్రహాలు ఉన్నాయని, వీటి విలువ రూ.35.3 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో విగ్రహాలను స్వాధీనం చేసుకోవటం ఇదే తొలిసారని వెల్లడించారు.

ANTIQUE IDOLS
పట్టుబడ్డ విగ్రహాలు

దక్షిణ దినాజ్​పుర్ జిల్లాలోని కాళియాగంజ్​ సరిహద్దులో చెత్త లారీలో వీటిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఇందులో పార్వతీ, మానసా దేవీ, విష్ణు, సూర్యుడి విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. వీటితో పాటు ఏడు లోహ, 11 టెర్రకోట విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలు 9వ, 16వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.