ETV Bharat / bharat

కేజ్రివాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా: సిసోడియా - భాజపా

దిల్లీ సీఎం కేజ్రీవాల్​పై దాడి వెనుక భాజపా కుట్ర ఉందని ఆమ్​ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఎన్ని దాడులు చేసినా దిల్లీ లోక్​సభ ఎన్నికల్లో ఆప్ విజయాన్ని అడ్డుకోలేరని ప్రకటించింది.

'కేజ్రీవాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా?': సిసోడియా
author img

By

Published : May 4, 2019, 10:21 PM IST

Updated : May 5, 2019, 12:31 AM IST

కేజ్రివాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా: సిసోడియా

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై జరిగిన దాడిని ఆమ్​ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడి వెనుక భాజపా హస్తం ఉందని ఆరోపించింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​ను భాజపా చంపేందుకు ప్రయత్నిస్తోందా అని ఉప ముఖ్యమంత్రి, ఆప్​ సీనియర్​ నేత మనీశ్​ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రివాల్​ను నైతికంగా ఏమీ చేయలేక, ఎన్నికల్లో ఓడించలేక భాజపా ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

"కేజ్రివాల్​ను హత్య చేయాలని మోదీ, అమిత్​షా కోరుకుంటున్నారా? ఈ విధంగా అడ్డుతొలగించాలనుకుంటున్నారా? మీ దురాగతాలకు ముగింపు పలికేది కేజ్రీవాలే."- మనీశ్​ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి ట్వీట్​

  • क्या मोदी और अमित शाह अब केजरीवाल की हत्या करवाना चाहते हैं?
    5 साल सारी ताक़त लगाकर जिसका मनोबल नहीं तोड़ सके, चुनाव में नहीं हरा सके..अब उसे रास्ते से इस तरह हटाना चाहते हो कायरो!

    ये केजरीवाल ही तुम्हारा काल है.

    — Manish Sisodia (@msisodia) May 4, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

కేజ్రివాల్​ను హత్య చేయాలని చూస్తున్నారా: సిసోడియా

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై జరిగిన దాడిని ఆమ్​ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. దాడి వెనుక భాజపా హస్తం ఉందని ఆరోపించింది.

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రివాల్​ను భాజపా చంపేందుకు ప్రయత్నిస్తోందా అని ఉప ముఖ్యమంత్రి, ఆప్​ సీనియర్​ నేత మనీశ్​ సిసోడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజ్రివాల్​ను నైతికంగా ఏమీ చేయలేక, ఎన్నికల్లో ఓడించలేక భాజపా ఈ చర్యకు పాల్పడిందని ఆయన ఆరోపించారు.

"కేజ్రివాల్​ను హత్య చేయాలని మోదీ, అమిత్​షా కోరుకుంటున్నారా? ఈ విధంగా అడ్డుతొలగించాలనుకుంటున్నారా? మీ దురాగతాలకు ముగింపు పలికేది కేజ్రీవాలే."- మనీశ్​ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి ట్వీట్​

  • क्या मोदी और अमित शाह अब केजरीवाल की हत्या करवाना चाहते हैं?
    5 साल सारी ताक़त लगाकर जिसका मनोबल नहीं तोड़ सके, चुनाव में नहीं हरा सके..अब उसे रास्ते से इस तरह हटाना चाहते हो कायरो!

    ये केजरीवाल ही तुम्हारा काल है.

    — Manish Sisodia (@msisodia) May 4, 2019
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు

ముఖ్యమంత్రి కేజ్రివాల్​పై దాడిని ఆప్​ అధికార ప్రతినిధి సౌరభ్​ భరద్వాజ్​ ఖండించారు. ఈ దాడి వెనుక భాజపా కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. ఎన్ని దాడులు చేసిన ఆప్​ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆన్నారు.

"రోడ్​షో సమయంలో కేజ్రివాల్​పై దాడి చేశారు. ఈ పిరికిపంద చర్యను మేము ఖండిస్తున్నాం. దాడులతో... దిల్లీలో ఆప్ ప్రభంజనాన్ని ఆపలేరు." -సౌరభ్​ భరద్వాజ్​ , ఆప్ అధికార ప్రతినిధి

ఆప్​ నాటకాలు ఆడుతోంది

ఆమ్ఆద్మీ పార్టీ ఆరోపణలను దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ తిప్పికొట్టారు. ఆప్​ పథకం ప్రకారం 'దాడి' నాటకాలు ఆడుతోందని ప్రత్యారోపణలు చేశారు.

"మేము హింసను ప్రోత్సహించం. అలాంటి చర్యలకు పాల్పడేవారినీ సమర్థించం. అయితే ఎన్నికల సమయంలోనే ఎందుకు కేజ్రివాల్​పై దాడి జరిగింది. నాకు అనుమానంగా ఉంది. ఈ దాడి నాటకానికి కేజ్రివాలే పథకం వేసి ఉండొచ్చు." -మనోజ్ తివారి, దిల్లీ భాజపా అధ్యక్షుడు

ఇదీ జరిగింది..

దిల్లీ మోతీనగర్​లో ఆప్​ ఎంపీ అభ్యర్థి బ్రిజేష్ గోయల్​ తరుపున కేజ్రివాల్​ నేడు ప్రచారం నిర్వహించారు. అనంతరం ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​పై ఎర్ర చొక్కా వేసుకున్న ఓ యువకుడు దాడిచేశాడు. అకస్మాత్తుగా జీపుపైకి ఎక్కి ఆయనను చెంపదెబ్బ కొట్టాడు. వెంటనే అతడిని పట్టుకున్న ఆప్​ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు.

ప్రస్తుతం నిందితుడు తమ కస్టడీలోనే ఉన్నాడని, అతనిని కైలాస్​ పార్క్​ ప్రాంతానికి చెందిన సురేష్​గా గుర్తించామని, దాడి ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

కేజ్రీవాల్​పై ఇలా భౌతిక దాడి జరగడం ఇది రెండోసారి. గతంలో ఆయనపై ఇంకు, స్ప్రేతోనూ దాడులు జరిగాయి.

ఇదీ చూడండి: 'మసూద్​ విషయంలో భాజపా చేసిందేమీ లేదు'

RESTRICTION SUMMARY: MUST CREDIT BIBHUTI ROUTRAY
SHOTLIST:
VALIDATED UGC - MUST CREDIT BIBHUTI ROUTRAY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by Bibhuti Routray
++Mandatory on-screen credit to Bibhuti Routray++
Bhubaneswar - 3 May 2019
++NIGHT SHOTS++
1. Driving shot moving past fallen trees and debris at road side
2. Driving shot moving through fallen trees on road
3. STILL Fallen trees in road
4. STILL Damaged bus shelter and fallen trees on road
++DAY SHOTS++
5. High winds and heavy rain across trees and buildings during cyclone
STORYLINE:
Cyclone Fani tore across India's eastern coast on Friday as a grade 5 storm, as it lashed beaches with rain and winds gusted up to 205 kilometres (127 miles) per hour on its approach towards Kolkata.
In Bhubaneswar, a city in Odisha famous for an 11th-century Hindu temple, palm trees whipped back and forth like mops across skies made opaque by gusts of rain.
UGC footage showed the scale of the damage left behind after the storm had died down, with fallen trees and debris lying in the road.
Around 1.2 million people were evacuated from low-lying areas of Odisha and moved to nearly 4,000 shelters, according to India's National Disaster Response Force.
Indian officials put the navy, air force, army and coast guard on high alert.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 5, 2019, 12:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.