ETV Bharat / bharat

కశ్మీర్​లో ఆంక్షల సడలింపు.. అప్రమత్తంగా బలగాలు

ఆపరేషన్​ కశ్మీర్​ నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో విధించిన ఆంక్షలను సడలించారు అధికారులు. స్థానిక మసీదుల్లో శుక్రవారం ప్రార్థనలు చేసేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్​ ప్రకటించారు.

కశ్మీర్​లో ఆంక్షల సడలింపు.. అప్రమత్తంగా బలగాలు
author img

By

Published : Aug 9, 2019, 3:38 PM IST

Updated : Aug 9, 2019, 3:54 PM IST

కశ్మీర్​లో ఆంక్షల సడలింపు.. అప్రమత్తంగా బలగాలు
జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ 370, 35ఏల రద్దు నేపథ్యంలో విధించిన ఆంక్షలను కాస్త సడలించారు అధికారులు. శుక్రవారం స్థానిక మసీదుల్లో ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున నిరసనలకు దారి తీసే అవకాశం ఉందని భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్​ ప్రకటించారు.

ఏ ఒక్క కశ్మీరీ వేధింపులకు గురికాకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​ అధికారులకు సూచించారు. ఇప్పటికే శ్రీనగర్,​ దాల్​ లేక్​ ప్రాంతాల్లో ఆంక్షలు సడలించి ప్రజలను రోడ్లపైకి అనుమతించారు.

"శుక్రవారం స్థానిక మసీదుల వద్ద జనాలు సమావేశమయ్యే సందర్భంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్లుగానే అవసరమైన చర్యలు తీసుకున్నాం."
-భద్రతా అధికారి

ప్రజల అవసరాలు తీర్చాలి

జమ్ముకశ్మీర్ ప్రజలు రేషన్​, ఔషధాలు​ వంటి నిత్యవసరాలను తీసుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రతి రోజు కనీసం 20 కుటుంబాలను కలిసి వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రత్యేక వ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు.

జమ్ముకశ్మీర్​ వెలుపల ఉన్న వారి పిల్లలతో మాట్లాడేందుకు ప్రత్యేక టెలిఫోన్​ సౌకర్యం ఏర్పాటు చేయాలని గవర్నర్​ ఆదేశించారు. ఈ మేరకు శ్రీనగర్​లో 9419028242, 9419028251 హెల్ప్​లైన్​ నంబర్లను అందుబాటులోకి తెచ్చారు అధికారులు.

శ్రీనగర్​లో లెఫ్ట్​ నాయకులు అడ్డగింత...

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాను శ్రీనగర్​ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారిని తిరిగి దిల్లీకి పంపించేశారు.

ఇదీ చూడండి: పోక్సో చట్టం కింద ఉన్నావ్​ నిందితుడు బుక్​

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
ARCHIVE: New York City, US - 16 April 2010
++4:3++
1.  Various of Goldman Sachs building (200 West Street)
MALAYSIA ATTORNEY GENERAL - AP CLIENTS ONLY
Putrajaya, Malaysia - 9 August 2019
2. Various of statement from Malaysian Attorney General outlining the chargers against Goldman Sachs employees ++MUTE++
STORYLINE:
Malaysia filed criminal charges Friday against 17 more current and former directors at three Goldman Sachs subsidiaries for their role in the alleged multibillion-dollar ransacking of state investment fund 1MDB.
Malaysian and US prosecutors allege that bond sales organised by Goldman Sachs for 1MDB provided one of the means for associates of former Malaysian leader Najib Razak to steal billions over several years from a fund that was ostensibly set up to accelerate Malaysia's economic development.
The government in December filed criminal charges against Goldman Sachs and two former executives for breaches of securities laws including making false, misleading statements to investors.
Attorney General Tommy Thomas said the 17 people in the most recent filings were charged under the Malaysian Capital Markets and Services Act for conniving to commit the massive fraud.
Najib set up 1MDB when he took office in 2009, but it accumulated billions in debts and US investigators allege at least $4.5 billion was stolen from the fund and laundered by Najib's associates.
Public anger over the alleged corruption contributed to the shocking election defeat of Najib's long-ruling coalition in May 2018, and the new government reopened investigations that had been stifled while Najib was in office.
Najib is currently on trial for alleged criminal breach of trust, abuse of power and money laundering. He denies the charges. His wife and stepson also have charged in the case.
Former Goldman Sachs executive Roger Ng was arrested in Malaysia last year and has been extradited to the US, where he also faces charges.
Malaysia's current government has also filed criminal charges against Goldman Sachs and is seeking $7.5 billion in compensation from the bank.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Aug 9, 2019, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.