ETV Bharat / bharat

ప్రైవేటు బస్సులో మంటలు.. ఐదుగురు మృతి - #fireonbus

Karnataka: Private bus catches fire, 5 died on spot
ప్రైవేటు బస్సులో మంటలు.. ఐదుగురు మృతి
author img

By

Published : Aug 12, 2020, 7:50 AM IST

Updated : Aug 12, 2020, 8:51 AM IST

07:46 August 12

ప్రైవేటు బస్సులో మంటలు.. ఐదుగురు మృతి

కర్ణాటక చిత్రదుర్గలో విషాదం జరిగింది. విజయాపుర్​ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి అక్కడికక్కడే ఐదుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. మరో 27 మందికి గాయాలయ్యాయి. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

హిరియూరు తాలూకా కేఆర్​ హళ్లి గేటు 4వ జాతీయ రహదారి వద్ద మంటలు అంటుకున్నట్లు సమాచారం. 

Last Updated : Aug 12, 2020, 8:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.