కర్ణాటక ఉపముఖ్యమంత్రి గోవింద కారజోలపై అభిమానంతో బంగారు కిరీటాన్ని కానుకగా ఇచ్చారు ఆయన స్వగ్రామం కారజోల వాసులు. అయితే ఆ కిరీటాన్ని ప్రభుత్వానికి ఇచ్చేశారు గోవింద. బెంగళూరులో రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్ భాస్కరన్‌కు అందజేశారు.
ఇదీ చూడండి: 'భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో మైలురాయి'