ETV Bharat / bharat

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

author img

By

Published : Nov 18, 2019, 9:48 AM IST

Updated : Nov 18, 2019, 9:57 AM IST

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్​ఏ బోబ్డే ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఆయనతో ప్రమాణం చేయించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బోబ్డే ప్రమాణస్వీకారం

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్​ శరద్​ అరవింద్​ బోబ్డే ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్.. జస్టిస్‌ బోబ్డేతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్​ బోబ్డే ప్రమాణం

17 నెలలు పదవిలో..

సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ బోబ్డే.. 17 నెలలపాటు పదవిలో కొనసాగనున్నారు. 2021 ఏప్రిల్ 23 వరకూ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. జస్టిస్‌ రంజన్‌ గొగొయి పదవీ కాలం ఆదివారం ముగియగా.. ఆయన స్థానంలో జస్టిస్‌ బోబ్డే ఈ బాధ్యతలు స్వీకరించారు.

AP Video Delivery Log - 0100 GMT News
Monday, 18 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0056: US AZ Amputee Sheriff Arrest Part must credit KGUN; Part no access Tucson; Part no use by US Broadcast Networks; Part no re-sale, re-use or archive / Part must credit Pima County Public Defender 4240408
Arizona Sheriff Deputy restrains amputee
AP-APTN-2325: Hong Kong Protest Morning AP Clients Only 4240406
Morning after fires at Hong Kong university
AP-APTN-2324: Hong Kong Protest AP Clients Only 4240390
Truck on fire outside Polytechnic as protest continues
AP-APTN-2324: Hong Kong Protest Fires AP Clients Only 4240402
Fiery explosions as HKong police storm university
AP-APTN-2324: Hong Kong Protest Injured AP Clients Only 4240405
Injured from fires, clashes at HKong university
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 18, 2019, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.