ETV Bharat / bharat

జమ్ములో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ముష్కరుడి అరెస్టు - terror attack in kashmir

జమ్ము కశ్మీర్​లో జైషే మహ్మద్​ ప్రణాళిక రచించిన మరో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు. బారాముల్లాలో ముష్కరుని అరెస్టు చేసిన పోలీసులు.. అతని వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

terrorist arrested
author img

By

Published : Oct 7, 2019, 5:06 AM IST

Updated : Oct 7, 2019, 5:32 AM IST

జమ్ములో భారీ ఉగ్ర కుట్ర భగ్నం

జమ్ము కశ్మీర్​ బారాముల్లాలో భారీ ఉగ్రదాడి ప్రణాళికను పోలీసులు భగ్నం చేశారు. జైషే మహ్మద్​ ఉగ్రసంస్థకు చెందిన ముష్కరుడిని అరెస్టు చేశారు. అతని దగ్గరి నుంచి ఆయుధాలు, పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిని బారాముల్లా పాత బస్తీకి చెందిన మోసీన్​ మంజూర్​గా గుర్తించినట్లు జమ్ము కశ్మీర్​ డీజీపీ దిల్​బాగ్ సింగ్​ తెలిపారు. బారాముల్లాలో కొత్తగా శిక్షణ పొందిన ముగ్గురి బృందంలో మోసీన్​ ఒకరని.. జిల్లాలో ఉగ్రదాడులు చేసేందుకు వీరిని నియమించినట్లు పేర్కొన్నారు.

"ఈ బృందంలోని ఒక ఉగ్రవాదిని గత నెలలో జరిగిన ఎన్​కౌంటర్​లో మట్టుబెట్టాం. ఈ ఘటనలో బిలాల్​ భట్​ అనే పోలీసు అధికారి మరణించారు. ఎస్సై అమర్​దీప్​ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం జరిగిన తనిఖీల్లో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నాం. ఇప్పుడు మూడో వ్యక్తిని అరెస్టు చేశాం. ఇక్కడితో వీరి కుట్రకు ముగింపు పలికాం."

-జమ్ము కశ్మీర్ పోలీసు విభాగం

ఇదీ చూడండి: జాతీయ యుద్ధ స్మారకంపై స్క్వాడ్రన్ లీడర్ రవిఖన్నా పేరు

AP Video Delivery Log - 2000 GMT News
Sunday, 6 October, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1934: UK Hong Kong Patten No use by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4233467
Former HK governor fears for territory's future
AP-APTN-1852: Kosovo Polls Close AP Clients Only 4233463
Counting starts in Kosovo general elections
AP-APTN-1846: UK Climate Protest No access UK, Republic of Ireland; No use by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland 4233462
Extinction Rebellion set to launch new UK protests
AP-APTN-1843: Iraq Protest Briefing AP Clients Only 4233461
Iraq official says protest shootings investigated
AP-APTN-1829: Greece Migrants AP Clients Only 4233460
Greece moves migrants from Lesbos to mainland
AP-APTN-1813: Haiti Political Crisis AP Clients Only 4233459
Protests choke communities outside Haiti capital
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 7, 2019, 5:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.