ETV Bharat / bharat

పుల్వామా​లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్​ పుల్వామా జిల్లా అవంతిపొరలో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ఉద్రవాదులు హతమయ్యారు. శనివారం వేకువజామున ప్రారంభమైన ఆపరేషన్ 9 గంటల పాటు కొనసాగింది.

author img

By

Published : May 18, 2019, 5:36 AM IST

Updated : May 18, 2019, 1:01 PM IST

జమ్ము ఎన్​కౌంటర్: పుల్వామాలో భద్రత కట్టుదిట్టం

జమ్ముకశ్మీర్​ పుల్వామా లోని అవంతిపొరలో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. శనివారం ఉదయం 2.10 నిమిషాలకు ప్రారంభమైన ఎన్​కౌంటర్ 9 గంటల పాటు కొనసాగింది.

అవంతిపొరలోని పంజ్​గామ్​లో తనిఖీలు చేస్తున్న బలగాలపై ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఆత్మరక్షణ నిమిత్తం పోలీసులు ఎదురుకాల్పులు చేశారు. ముందుగా ఇద్దరు ముష్కరులను హతమార్చిన బలగాలు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. అనంతరం మరి కొన్ని గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. మిగిలి ఉన్న ఉగ్రవాది సైతం బలగాల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు.

జమ్ము ఎన్​కౌంటర్: పుల్వామాలో భద్రత కట్టుదిట్టం

ఇదీ చూడండి- WC19: అనుమానాస్పద మృతి- ఇప్పటికీ ఓ మిస్టరీ

RESTRICTION SUMMARY: MUST CREDIT 'WBNS-TV'/NO ACCESS COLUMBUS/NO ACCESS US BROADCAST NETWORKS
SHOTLIST:
++MUTE AT SOURCE++
++QUALITY AS INCOMING++
WBNS - MUST CREDIT 'WBNS-TV'/NO ACCESS COLUMBUS/NO ACCESS US BROADCAST NETWORKS
Columbus, Ohio - August 1992
1. Dr. Richard Strauss during an interview with reporter
2. STILL image of Strauss
3. Close of Strauss
WBNS - MUST CREDIT 'WBNS-TV'/NO ACCESS COLUMBUS/NO ACCESS US BROADCAST NETWORKS
Columbus, Ohio - May 1986
4. Strauss during interview inside operating room
STORYLINE:
A now-dead Ohio State team doctor sexually abused at least 177 male students from the 1970s through the 1990s, and numerous university officials got wind of what was going on over the years but did little or nothing to stop him, according to a report released by the school Friday.
Dr. Richard Strauss groped or ogled young men while treating athletes from at least 16 sports and working at the student health center and his off-campus clinic, investigators from a law firm hired by the university found.
The report on Strauss, who killed himself at age 67 in 2005 nearly a decade after he was allowed to retire with honors, could cost Ohio State dearly by corroborating lawsuits brought against it by a multitude of victims.
The abuse at Ohio State went on from 1979 to 1997 and took place at various locations across campus, including examining rooms, locker rooms, showers and saunas, according to investigators.
In the wake of the report, some of Strauss' victims called on the university to take responsibility for its inaction and the harm inflicted by the doctor.
No one has publicly defended Strauss, though family members have said they were shocked by the allegations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 18, 2019, 1:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.