ETV Bharat / bharat

నక్సలైటుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను

ఎన్​కౌంటర్​లో గాయపడ్డ నక్సలైట్​కు రక్తదానం చేసిన జవాను మానవత్వాన్ని చాటిచెప్పాడు.

నక్సలైటుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను
author img

By

Published : Feb 6, 2019, 4:44 PM IST

నక్సలైటుకు రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన జవాను
హత్య, కుట్ర, దోపిడీ... ప్రపంచంలో జరుగుతున్న అక్రమాల గురించి రోజూ వింటూనే ఉంటాం. వీటన్నిటి మధ్య మానవత్వం చాటిచెప్పే సంఘటనలూ ఉంటాయి. యుద్ధంలో ప్రత్యర్థిని మట్టికరిపించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతారు జవాన్లు. కానీ యుద్ధక్షేత్రంలో శత్రువుపైనా మానవత్వం చాటి ఓ జవాను ప్రశంసలందుకుంటున్నాడు.
undefined

జార్ఖండ్​ ఎన్​కౌంటర్​లో తీవ్రంగా గాయపడ్డ ఓ నక్సలైట్​కు సీఆర్​పీఎఫ్​ జవాను తన రక్తం దానం చేసి మానవత్వం చాటిచెప్పాడు. పశ్చిమ సింఘ్​భమ్​ జిల్లా- ఖుంటి సరిహద్దులో జనవరి 29న ఎన్ కౌంటర్​ జరిగింది. కోబ్రా అనే ప్రత్యేక భద్రతాదళం ఐదుగురు మావోయిస్టులను మట్టుబెట్టింది. నెత్తుటి మరకల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఓ నక్సల్​ను, జవాన్లు వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాజ్​కమల్​ అనే జవాను తన రక్తాన్ని దానం చేశాడు.

"జవాను రక్తదానం చేశాడు. ఉగ్రవాదిని కాపాడటానికి ఆయన రక్తదానం చేశాడు. తన జీవితంలోనే గొప్ప పని చేశాడాయన. ఇలాంటి వ్యక్తికి మేము సెల్యూట్​ చేస్తాము. తనపై తుపాకీ ఎక్కుపెట్టిన నక్సలైట్​కే ఇతను రక్తదానం చేశాడు."
--- కొమలేంద్ర కుమార్​, వైద్యుడు.

RESTRICTION SUMMARY: NO ACCESS RUSSIA/EVN
SHOTLIST:   
RU-RTR – NO ACCESS RUSSIA/EVN
Moscow – 2 February 2019
1. Wide of Russian President Vladimir Putin meeting Sergey Lavrov, Russian Foreign Minister, and Sergei Shoigu, Russian Minister of Defense
2. Mid of Shoigu
3. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"We will do it this way. Our response will be symmetrical. American partners stated that they stop their participation in the (INF) Treaty, and we stop (then). They stated that they do research and development (of the arms), and we will do the same."
4. Cutaway of meeting
5. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"Russia won't deploy (new land-based) short-range and intermediate-range weapons, if it appears, neither in Europe nor in other regions of the world unless similar America-made weapons appear in those region."
6. Cutaway of Shoigu
7. SOUNDBITE (Russian) Vladimir Putin, Russian President:
"All our proposals in this sphere remain on the table as before. Doors for the talks are open. At the same time, I'm asking both bodies (Foreign Ministry and Defence Ministry) not to initiate any talks on this issue. Let's wait until our partners to have an equitable substantive dialogue with us."
8. Mid of Lavrov speaking
9. Mid of Putin listening
STORYLINE:
Russia will abandon a centrepiece nuclear arms treaty, following in the footsteps of the United States, but will only deploy intermediate-range nuclear missiles if Washington does so, President Vladimir Putin said Saturday.
Speaking Saturday in televised meeting with his foreign and defense ministers, Putin instructed the military to work on developing new land-based weapons that were previously banned by the pact.
Defense Minister Sergei Shoigu reported to Putin that they will include a land-based version of the Kalibr ship-based cruise missile and a new hypersonic intermediate-range ballistic missile.
Putin instructed the military to make sure the research and development works on new weapons don't swell the military budget.
He also emphasised that Russia will not deploy such new weapons unless the US does so.
US President Donald Trump accused Moscow Friday of violating the 1987 Intermediate-Range Nuclear Forces treaty with "impunity" by deploying banned missiles.
Trump said in a statement that the US will "move forward" with developing its own military response options to Russia's banned deployment of cruise missiles that could target western Europe.
Moscow has strongly denied any breaches and accused Washington of making false accusations in order to justify its pullout that stoked fears of a new arms race.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.