జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దుశ్చర్యలు ఆగటం లేదు. తాజాగా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది సైన్యం. పాక్ బలగాల దుశ్చర్యలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు.
పాక్ కాల్పులు.. భారత జవాను వీరమరణం - భారత జవాను మృతి
పాక్ కాల్పులు
10:41 November 21
సరిహద్దులో పాక్ కాల్పులు
10:41 November 21
సరిహద్దులో పాక్ కాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ దుశ్చర్యలు ఆగటం లేదు. తాజాగా రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది దాయాది సైన్యం. పాక్ బలగాల దుశ్చర్యలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయారు.
Last Updated : Nov 21, 2020, 11:07 AM IST