ETV Bharat / bharat

కశ్మీర్​లో డ్రోన్​ కలకలం.. బీఎస్​ఎఫ్​ సిబ్బంది కాల్పులు - bsf drone

drone
డ్రోన్
author img

By

Published : Mar 18, 2020, 11:00 PM IST

Updated : Mar 18, 2020, 11:43 PM IST

22:54 March 18

కశ్మీర్​లో డ్రోన్​ కలకలం.. బీఎస్​ఎఫ్​ సిబ్బంది కాల్పులు

జమ్ముకశ్మీర్​లోని అంతర్జాతీయ సరిహద్దు సాంబా జిల్లా రామ్​గఢ్​ వద్ద ఓ డ్రోన్​ కలకలం రేపింది. వెంటనే పసిగట్టిన సరిహద్దు భద్రతా దళం(బీఎస్​ఎఫ్​) సిబ్బంది డ్రోన్​పై కాల్పులు జరిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Mar 18, 2020, 11:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.